Category తెలంగాణ

స్పీకర్‌ను దూషించి మాట మారుస్తున్నారు

– నిన్నటి ఘటనపై వాస్తవాలు బయటకు రావాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటనలకు సంబంధించి వాస్తవాలు బయటకు రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క డిమాండ్ చేశారు. శాసనసభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ స్పీకర్‌ను దూషించిన బీఆర్ఎస్…

ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ పాలన

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేదాకా పోరాటం ఆగదు న్యూఢిల్లీ/హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7: ప్రజాస్వామ్య పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానం చెబుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…

ముగిసిన బీఏసీ సమావేశాలు

– 12 వరకు అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణపై సోమ‌వారం జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఉభయ సభలను ఈనెల 12 వరకు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సమావేశాల పొడిగింపుపై అవసరమైతే మరోసారి సమీక్ష…

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

– నిషేధిత భూములు 22ఏ జాబితాపై సభలో రగడ – ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో బీజేపీ నినాదాలు – 22ఏపై చర్చకు సిద్ధంగా ఉన్నాం – సభ సజావుగా సాగేందుకు సహకరించాలి – 22ఏ జాబితాపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు వివరణ – వచ్చే బోనాల నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి – అసెంబ్లీలో మంత్రి…

22ఏ పేరుతో సాగుతున్న భూదందా

– భూదందా వెనుక పొంగులేటి – వేల కోట్లు కొల్లగొడుతున్న మంత్రి – సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి – బీజేఎల్పీ నేత ఏలేటి  ‌ – గన్‌పార్క్ ‌వద్ద బీజేపీ తీవ్ర నిరసన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7 : ‌రాష్ట్రంలో సెక్షన్‌ 22ఏ ‌నిషిద్ధ భూముల పేరుతో సాగుతున్న భారీ భూదందా వెనుక మంత్రి పొంగులేటి…

బీఆర్ఎస్ నేతల తీరు సరికాదు : వీహెచ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : శాసనసభ వేదికగా బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నల్ల దుస్తుల నిరసనలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అసెంబ్లీలో ఇలాంటి దిగజారుడు ప్రవర్తనను చూడలేదని మండిపడ్డారు. ఎవరో చనిపోయినట్లు నల్ల బట్టలు ధరించి అసెంబ్లీకి వచ్చి డ్రామాలు ఆడటం కాకుండా…

‘సమ్మిట్’ ఆహ్వానాలు పంపాలి

– గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 7: రానున్న ఇన్వెస్ట్ తెలంగాణ – రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి సన్నాహకాలను సమీక్షించారు. గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు,…

‘సర్‌’ ‌గడువు మరోసారి పొడిగింపు

– అక్టోబర్‌ 7 ‌వరకు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం – నవంబర్‌ 9‌న తుది వోటర్ల జాబితా విడుదల న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌తెలంగాణలో వోటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ‌కార్యక్రమం గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు అక్టోబర్‌ 7‌వ తేదీ వరకు అవకాశం…

పోలీస్‌ ‌స్టేషన్‌లో యువకుడి హైడ్రామా

-పెట్రోల్‌ ‌పోసుకుని నిప్పంటించుకుని పరుగులు -మెదక్‌ ‌జిల్లా రామాయంపేటలో ఘటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 :  పోలీస్‌ ‌స్టేషన్‌లోనే పెట్రోల్‌ ‌పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు.  ఈ ఘటనతో రామాయంపేట పోలీస్‌ ‌స్టేషన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుర్గాప్రసాద్‌ అనే యువకుడు…