Category తెలంగాణ

గురుకుల విద్యార్థులు పర్యావరణ రక్షకులు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ – మిషన్ ప్రకృతి అవార్డుల ప్రదానోత్సవం  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15:  భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, పచ్చటి పర్యావరణం అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించాలి అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లో తెలంగాణ సాంఘిక…

జర్నలిస్టుల సంక్షేమ నిధిపై వాస్తవాల వక్రీకరణ

– మీడియా అకాడమీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి అమలుపై ప్రచురితమైన కథనం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకుండా, ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ఉండటం విచారకరం అని తెలంగాణ మీడియా అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ…

ఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి

– సీఎం రేవంత్‌కు బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రస్తుత బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ…

మహిళ మెదడులో 4.5 సెం.మీ కణితి

– క్లిష్టమైన శస్త్రచికిత్సతో తొలగించిన మలక్‌పేట్ కేర్ వైద్యులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: రెండు నెలలుగా తీవ్రమవుతున్న తలనొప్పి.. ఆ తర్వాత ఒక్కసారిగా మూర్ఛ. వైద్య పరీక్షలు చేయించగా మెదడులో 4.5 సెం.మీ. పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు బయటపడింది. మెదడులోని కీలక భాగాలు, ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ కణితిని…

కరీంనగర్‌ అభివృద్ధ్దికి కృషి చేస్తా

-సిసి రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి శంకుస్థాపన కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,జూలై15: కరీంనగర్‌ అభివృద్దికి మరిన్ని నిధులు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ ‌ను మరింతగా అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. నగరంలోని 47వ డివిజన్‌లో యూడీఎఫ్‌ ‌నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి…

బోనాల జాతరలో హస్తకళా మేళా

– రేప‌టినుంచి హెచ్‌ఎం‌డీఏ గ్రౌండ్‌లో ప్రదర్శన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 15: ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా ఈనెల 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎం‌డీఏ గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ, కమిషనర్‌ ‌బాల మాయాదేవి తెలిపారు. బోనాల పండుగకు అవసరమైన…

మూసీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు

– మూసీ పున‌రుద్ధ‌ర‌ణ కంటే కాంక్రీటీక‌ర‌ణ‌కే ప్రాధాన్యం – న‌ది వాణిజ్య పోక‌డ‌, బ‌డుగులకు ఉద్వాస‌నే ప్ర‌భుత్వ ధ్యేయం – ఎస్ఈఏసీకి మూసీ జ‌న ఆందోళ‌న్ విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15:  మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఫేజ్ 1ఎ, ఫేజ్ 1బి లకు పర్యావరణ అనుమతులను తిరస్కరించాలని కోరుతూ రాష్ట్ర స్థాయి నిపుణుల…

అంబేద్క‌ర్ ను అవ‌మానించింది కాంగ్రెస్ పార్టీనే

– ఆయ‌న‌కు నిజ‌మైన గౌర‌వం ద‌క్కింది బీజేపీ హ‌యాంలోనే – ద‌ళితుల సంక్షేమం కోసం పాటుప‌డుతున్న బీజేపీ – పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దళితులు తమకే ఓటేస్తారనే భావనతో రాజకీయాలు చేస్తూ వచ్చింది.. అయితే డాక్టర్ అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్…

వైభవంగా శాకంబరి నవరాత్రోత్సవాలు ప్రారంభం

– భద్రకాళి ఆలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని వరంగల్, ప్రజాతంత్ర, జూలై 15 : వరంగల్ మహానగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేÔమ్రైన భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్ర మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి ఉత్సవానుజ్ఞ ప్రార్ధన జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, ఉత్సవ పూర్వాంగ విధిని అర్చకులు నిర్వహించారు. వరంగల్…