Category తెలంగాణ

నిజామాబాద్ రూరల్ లో 2 లక్షల ఎక‌రాలకు నీరు

– ప్యాకేజ్ 21-ఏ పనులు కొనసాగిస్తాం – జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ఖ‌రీఫ్‌ ధాన్యం దిగుబడి – సన్నాలకు బోనస్ తో కలిపి చెల్లించిన‌ మద్దతు ధర 2000 కోట్లు – జిల్లాలో 16 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం -బి.ఆర్.ఎస్ హ‌యాంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు మంజూరు…

గద్దర్ ఆలోచనలకు రూపం కల్పిస్తాం

– ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా హైదరాబాద్ – అవార్డుల ఉత్సవాన్ని ‘న భూతో న భవిష్యత్తు’లా నిర్వహించాలి – ఫిలిం అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న విధంగా…

కానిస్టేబుల్ సౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు ప్రభుత్వ సాయం

– రూ.కోటి చెక్కులను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి సాయం అందజేసింది. దీంతోపాటు గత ఏడాది అక్టోబరులో విధి నిర్వహణలో ఉండగా దుండగుల చేతిలో కత్తిపోటుకు గురై మృత్యవాతపడిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్…

కాగిత రహిత పాలనకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం

– హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ప్రభుత్వ ఆదేశాల మేరకు విభాగాధిపతుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్ లక్డీకాపుల్‌లోని ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఈ-ఆఫీస’ అప్లికేషన్‌ను ప్రారంభించారు. తెలంగాణ రైజింగ్-2047…

మహిళల్లో నాయకత్వ లక్షణాలు మెండు

‘కిట్స్‌’లో ‘స్ట్రాంగ్ మైండ్స్- స్ట్రాంగ్ ఉమెన్‌’ విజయవంతం వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మహిళల్లో బలం, స్థితిస్థాపకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ అండ్ బిహేవియరల్ స్కిల్స్ ట్రైనర్ స్వప్న శ్రీరాముల తెలిపారు. కిట్స్ వరంగల్‌లో మహిళా సాధికారత సెల్ 2025-2026కు సంబంధించిన పోస్టర్ ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ప్రిన్సిపాల్…

రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం వెన్నుదన్ను

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని నీటిపారుదల, పౌరసరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు నందించడంతోపాటు నిర్మాణరంగదారులకు అనువైన పద్దతిలో చేయూతనందిస్తుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం…

మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ

– ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాం – తెలంగాణ‌ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 6: మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటానని చెప్పారు. తనకు సెంటిమెంట్‌ ఎక్కువన్న…

ఏడుపాయలలో శివరాత్రి జాతర

-15 నుంచి 17 వరకు నిర్వహణ మెదక్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6:రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మెదక్‌ ‌జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతరకు ముహూర్తం ఖరారైంది. ఏడు పాయల మధ్య వెలిసిన ఆ వనదుర్గమ్మ కు శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. ఈనెల‌ 15 నుంచి 17 వరకు…

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం కాంగ్రెస్‌దే

– మంత్రి శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు, నాయకులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రి శ్రీధర్…