బాధితుల ఇంటికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు!

వంగర ఎస్ఐ జి.దివ్య వినూత్న చొరవ.. భీమదేవరపల్లి మండలం రత్నగిరిలో తొలి అడుగు హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : తెలం గాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, బాధితులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఒక విప్లవాత్మక నిర్ణ యం తీసుకుంది. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా…








