Category జాతీయం

‘సర్‌’ ‌ప్రక్రియకు పాస్‌పోర్ట్ ‌చెల్లుబాటు

– ఎన్నికల సంఘం కీలక ప్రకటన న్యూదిల్లీ, జూన్‌ 26: ‌తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్‌ ‌రివిజన్‌ ‌ప్రక్రియలో పాస్‌పోర్ట్ ‌పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చింది. వోటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్న లేదా ప్రస్తుతం వివరాలను సవరించుకోవాలన్నా అవసరమైన 12 రకాల…

పాస్‌పోర్ట్, ఆధార్‌ను ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలి

-కేంద్ర విదేశాంగశాఖ ప్రకటన సరైంది కాదు -కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్‌ 26: ‌పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదని కేంద్ర విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌ ‌స్పందించారు. కేంద్రం చెబుతున్న విధానం చట్టపరంగా ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోందని విమర్శించారు. పాస్‌పోర్ట్…

అయోధ్య విరాళాల దుర్వినియోగంలో 8మంది అరెస్ట్

‌న్యూదిల్లీ, జూన్‌ 26: ‌అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు కృష్ణ మోహన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న ఎనిమిది మందిని అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి వివరాలను…

ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్రయాణికుల వ్యానును ఢీకొన్న లారీ – ఏడుగురు అక్కడికక్కడే మృతి రామ్‌గఢ్‌, ‌జూన్‌ 26: ‌ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల వ్యానును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు. ఈ…

వేల మంది సైన్యానికి ఎదురు నిలిచిన‌ ఇమామ్‌

– ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – ఇమామ్‌ త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని న్యూదిల్లీ, జూన్‌ 26: ‌మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా.. సత్యం, ధర్మం కోసం హజ్రత్‌ ఇమామ్‌ ‌హుస్సేన్‌ ‌చేసిన అత్యున్నత త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌ (‌గతంలో ట్విట్టర్‌)…

235కు చేరిన భూకంప మృతుల సంఖ్య

– క్రమంగా పెరుగుతోన్న మృతుల సంఖ్య – ఇంకా దొరకని 40వేల మంది ఆచూకీ – భవన శిథిలాల కింద  అనేక మంది!? – వెనెజువెల  వ్యాప్తంగా తీవ్ర విధ్వంసం – సహాయం కోసం ముందుకొచ్చిన దేశాలు కారకాస్‌, ‌జూన్‌ 26: ‌దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను భారీ భూకంపాలు వొణికించాయి. సెకన్ల వ్యవధిలో సంభవించిన…

పశ్చిమాసిమయాలో నెలకొంటున్న శాంతి

– ఉద్రిక్తతలు తగ్గడంతో మార్కెట్లో సానుకూల పరిస్థితి – 72.28 డాలర్లకు పడిపోయిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర – బంగారం ధరలు కూడా భారీగా తగ్గుతున్నట్లు అంచనా న్యూదిల్లీ, జూన్ 25 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో చమురు రవాణాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వేగవంతం అవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ…

ట్రిపుల్‌ ‌తలాక్‌ ఉం‌డాల్సిందే

– బహుభార్యత్వం కూడా సమర్థనీయమే – మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్‌సిపి ఎమ్మెల్యే సనా మాలిక్‌ ‌వ్యాఖ్యలు – తిప్పికొట్టిన బిజెపి ఎమ్మెల్యేలు – పాక్‌కు వెళ్లాలని హితవు ముంబై, జూన్‌ 25 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌, ‌ట్రిపుల్‌ ‌తలాక్‌ అం‌శాలపై కొత్త వివాదం చెలరేగింది. ఎన్‌సీపీ అజిత్‌ ‌పవార్‌ ‌వర్గం ఎమ్మెల్యే…

వెనిజువెలాను వణికించిన వరుస భూకంపాలు

– 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూప్రకంపనలు – తొలుత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2 కాగా, ఆ తర్వాత 7.5 తీవ్రతతో – నేలమట్టమైన భారీ భవనాలు, ఇళ్లు, భవన సముదాయాలు – ప్రాథమిక సమాచారం మేరకు 32 మంది మృతి – దాదాపు శతాబ్దకాలం తరవాత అతిపెద్ద భూకంపంగా నమోదు కారకాస్,…