Category జాతీయం

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం

– పది గ్రాములపై 3వేలకు పైగా దిగివచ్చిన ధరలు న్యూఢిల్లీ, జూన్ 19: దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు పడిపోవడం వంటి పరిణామాలతో ఈ లోహాలకు డిమాండ్ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,49,270గా…

టీఎంసీకి హైకోర్టులో ఎదురు దెబ్బ

– రితబ్రత నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు కోల్‌కతా, జూన్ 18 : తృణమÖల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ…

తమిళనాట అనూహ్య‌ రాజకీయ పరిణామాలు

– సీఎం విజయ్‌తో వైకో భేటీ – డీఎంకే ప‌క్షాన్ని వీడతారన్న ప్రచారం చెన్నై, జూన్ 18 : తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి విజయ్ అడుగులు వేస్తున్నారు. ద్రవిడ పార్టీలు కలిసినా తన మనుగడకు ఢోకా లేకుండా చేసుకుంటున్నారు. అందుకే అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు…

ఛత్తీస్‌గఢ్ లో ఇసుక తవ్వకాల పంచాయితీ

– స్థానిక నాయ‌కుడు స‌హా మ‌రో ఇద్ద‌రి సజీవదహనం రాయపూర్, జూన్ 18: ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నాయ‌కుడు, జన్‌పద్ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్‌ భరత్ సింగ్, మ‌రో ఇద్ద‌రు సజీవదహనమయ్యారు. కొరియా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.…

హొర్ముజ్ తెరుచుకున్నా ఇంధన ధరలు తగ్గవు

– ఇప్పట్లో తగ్గించే ఉద్దేశం లేదన్న కేంద్రం న్యూదిల్లీ, జూన్ 18:అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగిరానున్నాయి. అయినా భారత్‌లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్…

‘ఆధార్‌’ ఐడెంటిటీకి మాత్రమే

– పౌరసత్వం, నివాస ధృవీకరణ కోసం వాడొద్దు  – పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ న్యూదిల్లీ ,జూన్ 18: ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డులను పౌరసత్వం, నివాసం ధ్రువీకరణకు ప్రూఫ్‌గా వాడుతున్నారని, దీన్ని ఐడెంటిటీ వెరిఫికేషన్‌కు మాత్రమే పరిమితం చేయాలని న్యాయవాది అశ్వినీ కుమార్…

‘నీట్‌’ ‌రీటెస్ట్ ‌నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు

-వందతులను నమ్మొద్దని విద్యార్థులకు వినతి – 21న రీ టెస్టు కోసం ఏర్పాట్లు పూర్తి: ఎన్‌టిఎ న్యూదిల్లీ, జూన్‌ 18:‌ ‘నీట్‌’-‌యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ’ ఎన్‌టిఎ  తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి.. పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. షెడ్యూల్‌ ‌ప్రకారం ఈ నెల 21న…

కొత్త డార్క్ ‌వెబ్‌గా టెలిగ్రామ్‌ ‌యాప్‌

‌- నేరగాళ్లకు అడ్డాగా మారిన మెసేజింగ్‌ ‌ప్లాట్‌ఫామ్‌ -‌ కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు – దిల్లీ హైకోర్టుకు నివేదిక సమర్పణ న్యూదిల్లీ, జూన్‌ 18:  ‌మెసేజింగ్‌ ‌ప్లాట్‌ఫామ్‌ ‌టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను కొత్త డార్క్ ‌వెబ్‌’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. సైబర్‌ ‌నేరగాళ్లు,…

గ్యాస్‌ ‌వినియోగదారులకు మెలిక

– 30లోగా కేవైసీ, బయోమెట్రిక్‌ ‌పూర్తి చేసుకోవాలి న్యూదిల్లీ, జూన్‌ 17: ‌వంట గ్యాస్‌ ‌వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జ్వల పథకం లబ్దిదారులతోపాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్‌ ‌వినియోగదారులు కూడా జూన్‌ 30 లోగా తమ బయోమెట్రిక్‌ ‌పక్రియను కచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ గడువులోగా…