Category జాతీయం

సైన్యంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: భారతీయ సైన్యం రిక్రూట్‌మెంట్ -2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026 వరకు ఉండగా ఇప్పుడు దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేని అర్హులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో…

ఎల్డీఎఫ్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే

– కమ్యూనలిస్టు మోదీ.. కమ్యూనిస్టు విజయన్ – ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు – కేరళంలో బీజేపీకి లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌నే – ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.…

యుద్దం ముగింపునకు సిద్దమే

– షరతులు వర్తిస్తాయన్న ఇరాన్ టెహ్రాన్, ఏప్రిల్ 1: అమెరికా` ఇజ్రాయెల్‌తో కొనసాగుతోన్న యుద్దాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. అయితే తమకు కొన్ని బలమైన హావిÖలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు…

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు

– పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1: ‌రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారంనాడు తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్‌ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని…

సోషల్ ‌మీడియా పోస్టులపై ఆంక్షలు

– బిల్లు తీసుకు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1:‌సోషల్ ‌మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది. అలాగే ఆ పోస్ట్‌ను షేర్‌ ‌చేసే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర…

ఉద్యోగులకు ఒరాకిల్ షాక్

– ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది తొలగింపు – అందులో 12వేలమంది భారతీయులు న్యూయార్క్, ఏప్రిల్ 1: అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒక్కసారిగా భారీ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం అంటే దాదాపు 30వేల మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో ఏకంగా 12వేల…

రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం

– 29మంది దుర్మరణం చెందినట్లు ధ్రువీకరణ మాస్కో, ఏప్రిల్‌ 1: ‌క్రిమియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. ఆంటోనోవ్‌- 26 ‌మోడల్‌కు చెందిన విమానం స్థానిక కాలమాన ప్రకారం  మంగళవారం సాయంత్రం 6 గంటలకు క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తోంది.…

అసోంలో మహిళలకు రూ.3 వేల తాయిలం

– 31 హామీలతో బిజెపి మేనిఫెస్టో విడుదల గౌహతి,మార్చి31: త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో మంగళవారం బిజెపి సంకల్ప పాత్ర పేరుతో 31 హాలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ హాల్లో కీలకంగా ఉమ్మడి పౌరస్మ•తి (యుసిసి), మహిళలకు అరుణోదరు పథకం కింద నెలకు మూడువేల రూపాయల్ని నేరుగా తమ బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం…

నలందలో ఆలయంలో వద్ద తొక్కిసలాట

– 8మంది మహిళా భక్తుల మృత్యువాత పాట్నా, మార్చి 31: బీహార్‌లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. నలంద జిల్లాలోని శీతలా మాత ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. అందరూ మహిళలే కావడం గమనార్హం.ఈ ఘటనలో…