Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ,కార్మిక నేత ,తెలంగాణ రాష్ట్ర తోలి హోమ్ మంత్రి నాయిని ఇక లేరు.

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ,కార్మిక నేత ,తెలంగాణ రాష్ట్ర తోలి హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి బుధవారం రాత్రి 12 గం .ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్ 28 న నాయిని కొరోనా సోకోడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఆ తరువాత…

వరద ప్రాంతాల్లో కెటిఆర్‌ ‌సుడిగాలి పర్యటన

బాధితులకు పారమర్శలు..ఆర్థిక సాయం అందచేత సహాయ పునరావస చర్యల పర్యవేక్షణ ‌హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలసి కెటిఆర్‌ ‌బాధితులను పరామర్శిస్తూనే..ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నారు. మరోవైపు సహాయ కార్యక్రమాలను కూడా ఆయన…

గండిపేటకు భారీగా నీరు

అవసరాన్ని బట్టి గేట్లు ఎత్తుతామన్న అధికారులు వరుసగా కురుస్తున్న వర్షాలకు గండిపేటలోకి కూడా నీరు చేరుతోంది. ..హిమాయత్‌సాగర్‌ ‌జలాశయం నుంచి 2 గేట్లు ద్వారా వరదనీరు మూసీకి చేరుతుండగా గండిపేట జలాశయం కూడా నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి…

అక్కడక్కడా ఉదయం మళ్లీ వర్షం..

నగరాన్ని వదలని వానలు అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు ‌రాజధాని హైదరాబాద్‌ను వానలు వదలడం లేదు. గత మంగళవారం కాళరాత్రిగా మిగిల్చిన వానలు ఈ మంగళవారంతో పాటు బుధవారం కూడా భయపెట్టాయి. మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో…

‌పండుగ కళ లేని దసరా

కొరోనా, భారీ వర్షాలతో ప్రజలు ఆగమాగం దిక్కుతోచని స్థితిలో సామాన్య జనం వ్యాపారులదీ అదే పరిస్థితి ‌తెలంగాణలో అతి ముఖ్యమైన దసరా పండుగ కళ తప్పింది. గతంలో దసరా పండుగ వస్తున్నదంటే వారం రోజుల ముందు నుంచే ఎక్కడ చూసినా సందడి వాతావరణం…

లలితా మహాత్రిపుర సుందరి గా భద్రకాళి అమ్మవారు

వరంగల్‌ ‌ శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీశరన్నవరాత్ర మహోత్సవములు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గం।। 4-00లకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజకాగానే అమ్మవారికి నవరాత్ర విశేష సేవలు ఆరంభింపబడ్డాయి. ఐదవ రోజు శరన్నవరాత్ర మహోత్సవ…

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారు..

టీఆరెస్ ధీమా పోలీసులు -కలెక్టర్ కాళేశ్వరం ప్రాజెక్టు పైసలు మేఘా కృష్ణారెడ్డి పంపితే ఎన్నికల్లో పంచుతున్నారు :ఎమ్మెల్యే జగ్గా రెడ్డి  సంగారెడ్డి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి దుబ్బాక ఉపఎన్నికల…

మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

బుధవారం అపోలో హాస్పిటల్ లో మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,  నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని ఓదారుస్తున్న ముఖ్యమంత్రి. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్,…

పోలీసుల త్యాగాలు నిరుపమానం

వారికి ఘనంగా నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌ అమరుల త్యాగాలు మరువలేనివన్న హోంమంత్రి, డిజిపి రాష్ట్ర వ్యాప్తంగా అమరులకు ఘనంగా నివాళులు ‌పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ముఖ్యమంత్రి…

చెరువులకు ప్రమాదం లేకుండా చూడండి

నగర ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రత్యేక బృందాలతో గస్తీ చేయండి అధికారులకు సిఎం కెసిఆర్‌ ఆదేశం భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌ ‌నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు…