Category ముఖ్యాంశాలు

10 నుండి 18 వరకు బతుకమ్మ వేడుకలు

– ఏర్పాట్లపై సీఎస్ సంజయ జాజు సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకత ఉన్న బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుండి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష…

అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా

– అయిదుగురి మృతి, 12మందికి గాయాలు వికారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ఘాట్‌రోడ్డులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని రక్షించేందుకు స్థానికులు,…

కామన్ పాస్‌తో సులభ ప్రయాణం

– మెట్రో, బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి – ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యం – మెట్రో-ఆర్టీసీ అనుసంధానానికి శ్రీకారం – ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు…

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సమగ్ర ‘చైల్డ్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్’

– ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి – ఎన్ఎఎల్ఎస్‌ఏ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభం – ఉచిత న్యాయ సేవల కోసం సంచార లోక్ అదాలత్ వాహనాలు ప్రారంభం – సైబర్ హెల్ప్‌లైన్ ‘1930’, చైల్డ్ హెల్ప్‌లైన్ ‘1098’ పై అవగాహన పెంచాలి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 3: పిల్లల ఆన్‌‌లైన్ భద్రతను రక్షించేందుకు…

రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఛార్జీలు

– కిలోమీటర్‌కు రూ.15 చొప్పున పెంపు – తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30 – పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి – లగేజీపై కూడా అదనపు చార్జీలకు అనుమతి – జీవో జారీ చేసిన ప్రభుత్వం హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆటో ఛార్జీలను…

జల సంక్షోభం దిశగా రాష్ట్రం!?

water crisis

– పడిపోయిన భూగర్భ జలాలు – తాగునీటి సమస్య జటిలం – తుడిచిపెట్టిన వానాకాలం – అడుగంటిన జలాశయాలు హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌వానాకాలం వెళ్లిపోయింది. కానీ రాష్ట్రంలో నీటి టెన్షన్‌ ‌మొదలైంది. ఎల్‌ ‌నినో ప్రభావంతో ఈసారి వానలు ఆశించినంతగా పడలేదు. జూన్‌ ‌నుంచి సెప్టెంబర్‌ ‌వరకు రాష్ట్రంలో సాధారణంగా పడాల్సిన వానతో…

ఇకపై అన్ని సబ్జెక్టులకు ప్రాక్టికల్స్?

– సిలబస్ తోపాటు మారిన మార్కుల విధానం హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక మార్పులు తీసుకొచ్చింది. చదువుకునే సిలబస్ తోపాటు పరీక్షల విధానంలోనూ సమూల మార్పులు చేశారు. ఇప్పటివరకు కేవలం కొన్ని సబ్జెక్టులకే పరిమితమైన ప్రాక్టికల్స్ ను ఇప్పుడు…

రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండదు

– 19వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు – కరవు పరిస్థితులపై ప్రతిపక్షాలు ఆనందం – ఆర్ అండ్ బీ శాఖ‌ మంత్రి కోమటిరెడ్డి  హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ప్రజలకు నిరంతరాయంగా సరఫరా అందిం చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆర్ అండ్ బీ శాఖ‌ మంత్రి కోమటిరెడ్డి…

4న రాష్ట్రానికి అమిత్ షా రాక

– తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్ ప్రారంభోత్సవం – సబర్ డెయిరీ ప్రాజెక్టుకు భూమి పూజ – కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా…