Category ముఖ్యాంశాలు

బ్యాలెట్‌తో ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్ధమా?

– కాంగ్రెస్ సీఎంలారా.. రాజీనామా చేసి రండి – జ్ఞానేశ్ కుమార్‌కు, బీజేపీకి ఏం సంబంధం? – అనివార్య కారణాల వల్ల అమిత్ షా టూర్ వాయిదా – కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : కేంద్ర ఎన్నికల కమిషన్‌పై, ఈవీఎంలపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కేంద్ర…

నిరసనలను నమోదు చేయండి

– పార్లమెంటు లోపల, బయటా ప్రజల గొంతుకనై పోరాడతా – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ – ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొనేందుకు ‘సత్యాగ్రహ’ ప్రారంభం న్యూదిల్లీ, అక్టోబర్ 3 : దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై జరుగుతున్న వివిధ రూపాల ఆందోళనలు, నిరసనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది.…

సైబర్ ప్రపంచంలో చిన్నారుల రక్షణ మన బాధ్యత

– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ – ‘నల్సా’ ఆధ్వర్యంలో చిన్నారుల భద్రతపై జాతీయ సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : మానవాళికి ఉన్న అత్యంత విలువైన ఆస్తి చిన్నారులేనని, సైబర్ ప్రపంచంలో వారిని లైంగిక దోపిడీ నుంచి కాపాడుకుంటూ సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ…

విద్య, వైద్యంపై సీఎం ఫోకస్

– సీఎంవో అధికారులతో సమీక్ష – పాఠశాలలు, హాస్పిటల్స్‌ను కలెక్టర్లు సందర్శించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీఎంవో అధికారులతో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన హాస్పిటల్స్ నిర్మాణాలు, పురోగతిపై అధికారులను…

10 నుండి 18 వరకు బతుకమ్మ వేడుకలు

– ఏర్పాట్లపై సీఎస్ సంజయ జాజు సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకత ఉన్న బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుండి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష…

అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా

– అయిదుగురి మృతి, 12మందికి గాయాలు వికారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ఘాట్‌రోడ్డులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని రక్షించేందుకు స్థానికులు,…

కామన్ పాస్‌తో సులభ ప్రయాణం

– మెట్రో, బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి – ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యం – మెట్రో-ఆర్టీసీ అనుసంధానానికి శ్రీకారం – ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు…

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సమగ్ర ‘చైల్డ్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్’

– ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి – ఎన్ఎఎల్ఎస్‌ఏ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభం – ఉచిత న్యాయ సేవల కోసం సంచార లోక్ అదాలత్ వాహనాలు ప్రారంభం – సైబర్ హెల్ప్‌లైన్ ‘1930’, చైల్డ్ హెల్ప్‌లైన్ ‘1098’ పై అవగాహన పెంచాలి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 3: పిల్లల ఆన్‌‌లైన్ భద్రతను రక్షించేందుకు…

రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఛార్జీలు

– కిలోమీటర్‌కు రూ.15 చొప్పున పెంపు – తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30 – పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి – లగేజీపై కూడా అదనపు చార్జీలకు అనుమతి – జీవో జారీ చేసిన ప్రభుత్వం హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆటో ఛార్జీలను…