Category ముఖ్యాంశాలు

ప్రతీ రూపాయి రైతుల ఖాతాల్లోకి చేరాల్సిందే

– భూసేకరణ, ఆ ర్  అండఆర్ చెల్లింపుల్లో కలెక్టర్లు మిషన్ మోడ్‌లో పనిచేయాలి – తక్షణమే పంపిణీకి సిద్ధంగా దాదాపు రూ.1,200 కోట్లు – నిధుల కోసం చూడొద్దు.. అవార్డులు, టోకెన్ల ప్రక్రియ పూర్తి చేయాలి – అటవీ అడ్డంకులనూ యుద్ధప్రాతిపదికన తొలగించాలి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు…

నటి షావుకారు జానకి కన్నుమూత

– షావుకారు సినిమాతో ఆ పేరు స్థిరపడిపోయింది చెన్నై, ఆగ‌స్టు 21 : ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. వయోభారంతోపాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఇటీవల చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది…

సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు

 – విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరణ నేపథ్యంలో – కొనసాగుతున్న యూకే పర్యటన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. ఈ ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉండగా రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు కేంద్రం…

కాంగ్రెస్ లో రాజుకుంటూనే ఉన్న అసమ్మతి సెగలు

తెలంగాణ కాంగ్రెస్  అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఒకపక్క సర్దుబాట్లు, మరోపక్క క్షమాపణలు చెప్పుకుంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీలోని ఇతర క్యాడర్ విషయం ఎలా ఉన్నా మంత్రులు, ఎంఎల్ఎల మద్యనే పాసగటం లేదు. విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర ముఖ్య మంత్రితోనే నాయకులు విబేధించడం. ఒకరు, ఇద్దరు ఇలా రోజులు గడుస్తున్నకొద్ది ఒక్కొక్కరు…

అందుబాటులోని నీటిని చూసే పంటల ప్రణాళిక

– సాగు, తాగునీటి అవసరాల మధ్య సమతుల్యత తప్పనిసరి ` పులిచింతల వెనుక జలాలతో 53 వేల ఎకరాలకు సాగునీటి భరోసా – దొండపాడు ఎత్తిపోతల |ం పనులు డిసెంబర్ నాటికి కీలక దశకు చేరాలి – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20 :…

సమన్వయం, డిజిటల్‌ వేదికలతో సత్వర న్యాయం

– హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆప‌రేష్ కుమార్ సింగ్‌ – రాష్ట్ర జ్యుడిషియ‌ల్ అకాడ‌మీ, పోలీసు శాఖ సంయుక్త స‌ద‌స్సు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 20 : కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమం (బీఎస్ఏ) అమలులో డిజిటల్‌ వేదికల…

హుజూర్ నగర్ ను సస్యశ్యామలం చేస్తా

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20: కృష్ణా జలాలతో హుజూర్నగర్ నియోజ కవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నీటి పారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద రూ.1,648 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను గురువారం ఆయన పరిశీలించారు.…

మా ప్రభుత్వానికి ‘భూ భారతి’ రెఫరెండమ్!

– 22ఏ అక్రమాలపై ‘సిట్’ బాణం – ఆధార్ తరహాలో భూధార్ కార్డులు – బేతుపల్లి సభలో మంత్రి పొంగులేటి ప్రకటన సత్తుపల్లి / ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : తమ ప్రజా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో మా ప్రజా ప్రభుత్వ పని తీరుకు రెఫరెండమ్..…

దక్షిణాది అభివృద్ధితోనే దేశాభివృద్ధి

– సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం – కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలకు కేంద్రం సాయం చేయాలి – 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశ నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ సిద్ధం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహాబలిపురం, ఆగస్టు 20 : కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతోపాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే…