Category ముఖ్యాంశాలు

మనస్సాక్షిగా మద్దతు ఇవ్వండి

– మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో పెద్ద అవకాశం – మహిళలను గౌరవించేందుకు సమష్టిగా కృషి చేద్దాం – ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు న్యూదిల్లీ, ఏప్రిల్ 17: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంటు సభ్యులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని…

వీగిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

– 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు దక్కని ఆమోదం – అనుకూలంగా 278.. వ్యతిరేకంగా 211 ఓట్లు – రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కరవు – ఐక్యతను చాటుకున్న ఇండి కూటమి – ప్రధాని మోదీ పిలుపు నిష్ఫ‌లం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 17: ‌మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. కేంద్రం…

సమ్మె విరమిస్తున్నాం

– విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి – సీఎండితో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : ట్రాన్స్‌కో సీఎండీతో తమ సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు.…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారు

– బేషరతుగా తేజస్వి క్షమాపణలు చెప్పాలి – మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల…

అసంతృప్తికి అడ్డుకట్ట పడేలా..

– కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి – సమర్థమైన నాయకత్వ తయారీకి యోచన – కాంగ్రెస్‌లో నూతనోత్సాహానికి పాలకుల చర్యలు –  జాప్యం చేయొద్దన్న నిర్ణయంలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ…

ఆందోళ‌న క‌లిగిస్తున్న రోడ్డు ప్ర‌మాదాలు

– ఆ విషాదాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకే ‘అరైవ్ అలైవ్‌’ – సీఎం ఆదేశాల‌తో అమ‌లు – డిజిపి శివధర్ రెడ్డి – నాల్గవ రోజు కార్యక్రమంలో కదం తొక్కిన పోలీస్ యంత్రాంగం – రోడ్డు భద్రతపై విద్యార్థుల, యువకుల ప్రతిజ్ఞ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: క్షణకాలపు నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాక…

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం

– తేజస్వి సూర్య, బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరానా నిండి ఉన్నదంటూ…

నిప్పుల కొలిమిలా రాష్ట్రం

– రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత – పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: ఎండల తీవ్రతతో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారగా నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో విభిన్న వాతావరణం ఉంటోంది. కొన్నిచోట్ల అకాల వర్షాలు, పలుచోట్ల వడగళ్ల వర్షం, ఇప్పుడు వడగాడ్పులు చోటుచేసుకుంటున్నాయి. భానుడి…

మహిళా బిల్లులో రాజకీయం లేదు

– 30 ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారు – వారికి అవకాశం ఇవ్వడం మన బాధ్యత – చట్ట సభల్లోనూ వారు సత్తా చాటేలా చేద్దాం – ఏకగ్రీవంగా ఆమోదించే విపక్షాలకే క్రెడిట్ – ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తేవద్దు – డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు – మహిళా బిల్లుపై పార్లమెంటులో…