Category ముఖ్యాంశాలు

తెలంగాణ పునర్నిర్మాణానికి మళ్ళీ కొట్లాడదాం

– ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేస్తా – కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ నిప్పులు – జగిత్యాల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఘాటు వ్యాఖ్యలు – తెలంగాణ ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకున్న గులాబీ బాస్ – మిషన్ భగీరథ నీళ్లు ఏమైనయ్? ప్రజలు ఎదురుతిరగాల్సిందే జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: “పొద్దున లేస్తే కేసీఆర్…

రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను గాలికి వదిలేసి, ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎన్.వి. సుభాష్ దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేల ఆలయాలను అభివృద్ధి చేస్తుంటే, తెలంగాణాలో ఐదు ఆలయాలనైనా రేవంత్…

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి

– జగిత్యాల సభా వేదికపై ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారంటేనే ఊపు వస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మా త్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కోరారు. జగిత్యాల…

కాళేశ్వరం ప్రాజెక్టు దోషుల‌ను వదలం

– స్వలాభం కోసమే ప్రాణహిత పేరు, డిజైన్ మార్పు – ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి పంటలకు నీరందిస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి పున‌రుద్ఘాట‌న‌ – కాళేశ్వర ముక్తేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు – ఆలయ దర్శనం తర్వాత మేడగడ్డ బ్యారేజీ పరిశీలన జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కాళేశ్వ‌రం ప్రాజెక్టు దోషుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ…

మహాద్భుతంగా వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

*వనదేవతల ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనులలో వేగం పెంచి, వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తుల కోసం మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…

తమిళనాట తిరిగి డీఎంకే కూటమికే ప‌ట్టం

– లౌకికవాదం కోసం తమిళ ప్రజలు ముందుంటారు – ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ నాయకత్వంలోని కూటమి తమిళనాడులో తిరిగి మంచి మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా షోలింగేర్…

బిల్లు ఓటమికి మోదీయే కారకుడు

– మహిళా రిజర్వేషన్ల బిల్లును మళ్లీ పెట్టాలి – బీజేపీవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు : అద్దంకి దయాకర్ – తేజస్వి విమర్శలు రాజ్యాంగ విరుద్ధం : ప్రొఫెసర్ కోదండరాం – దక్షిణాదికి అన్యాయం చేసేలా డీలిమిటేషన్ బిల్లు : పల్లా వెంకట్ రెడ్డి – మహిళా బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ది లేదు : జాన్ వెస్లీ…

కుట్రను అడ్డుకున్నాం  

– మహిళా రిజర్వేషన్‌పై  బీజేపీకి చిత్తశుద్ధి లేదు – బిల్లు ముసుగులో డీలిమిటేషన్ చట్టం – రాజ్యాంగం మార్పు.. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర – ప్రతిపక్షాలు ఓడించింది బీజేపీ దురుద్దేశాలనే.. – డీలిమిటేషన్‌పై అఖిలపక్షంతో చర్చలు జరపాలి – బీజేపీతో జత కట్టిన పార్టీలకు ఎదరు దెబ్బలు తప్పవు – మీడియా సమావేశంలో సీఎం రేవంత్…

సింహం బయటకు వస్తోంది..

– గుంట నక్కల గుండెల్లో గుబులు మొదలైంది – జగిత్యాలలో కేసీఆర్ సభ రోజే రేవంత్ మేడిగడ్డకు – మా అధినేతపై కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం – జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం – జ‌గిత్యాల‌లో ప్ర‌జా ఆశీర్వాద స‌భ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌ జగిత్యాల, ప్రజాతంత్ర,…