special Stories

special Stories

అణు నిరాయుధీకరణకు అడ్డుగోడ అగ్రరాజ్యాల ద్వంద్వ వైఖరే

“ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు తొంభై శాతం అమెరికా, రష్యా దేశాల వద్దనే ఉన్నాయి. ఒకవైపు నిరాయుధీకరణ గురించి మాట్లాడుతూనే, మరోవైపు తమ అణ్వాయుధ వ్యవస్థలను ఆధునీకరించడం ప్రపంచానికి విరుద్ధ సంకేతాలను పంపుతోంది. అణ్వాయుధాలు తమకు అవసరమని, ఇతర దేశాలకు మాత్రం అవసరం లేదని పరోక్షంగా చెప్పే ఈ విధానం అంతర్జాతీయ వ్యవస్థపై విశ్వాసాన్ని…

బీటలువారుతున్న బీజేపీ కోటలు

“ఈ ఫలితాల వెనుక కేవలం భావోద్వేగ లేదా ముందస్తు సైద్ధాంతిక విజ్ఞప్తుల కంటే ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న భౌతిక, ప్రాథమిక సమస్యలే అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు, పదేపదే జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, తమ హక్కుల కోసం నిరసన తెలుపుతున్న విద్యావంతులైన విద్యార్థులపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న…

రాష్ట్ర రాజ‌కీయాల్లో క్షుద్ర పూజల లొల్లి!

తెలంగాణ సమాజం నానాటికీ హేతుబద్ధత వైపు, శాస్త్రీయ ఆలోచనా విధానం వైపు అడుగులు వేస్తుంటే… రాష్ట్రాన్ని శాసించే రాజకీయ శక్తులు మాత్రం క్షుద్రపూజలు, తాంత్రిక క్రతువుల చుట్టూ తిరగడం అత్యంత విచారకరం. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత విమర్శలు, విధానపరమైన సవాళ్లతో సాగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం, ఇప్పుడు చేతబడులు, నిమ్మకాయల స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్యానికే…

పిల్లపట్టు-జెల్లపట్టు

“అభిషేక్ దీప్కే,సోను వాంగ్ చుక్ పాత్ర కేవలం కేటలిస్టు పాత్ర మాత్రమే…పేపర్ లీకేజీ అనే ఓ గూడుకట్టిన అవినీతి పై సమరం ద్వారా మొదలైన నిరసనలో కేంద్ర ప్రభుత్వం పై విద్యార్థులు,యువత,ప్రజల్లో దశాబ్దకాలం పైగా గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలైంది.అబద్ధాలు,పుకార్లు పునాదులపై నిర్మించుకున్న మీడియా దుష్ప్రచారం,ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు,అంతులేని ఆశలు రేకెత్తించే నిరాశపర్చిన నినాదాలు అన్నీ…

రేవంత్ ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్య వెనుక రాజకీయ సందేశం..!

wp:quote –> “రాజకీయాల్లో పదాలకు అపారమైన శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే పదం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య కూడా అలాంటి రాజకీయ చర్చకే కేంద్రబిందువైంది. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యను వ్యక్తిగత విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పాలనా దృక్పథంలో చూస్తే అది…

అమ్మ ‘సంకల్ప’మిది!

“కల్వకుంట్ల కవిత తలపెట్టిన సామాజిక న్యాయం సాధన అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో మొదలైన ఉద్యమ స్వరం.. ఇప్పుడు అన్ని వర్గాల రాజ్యాంగ హక్కులు, సమాన అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం వంటి అంశాల వైపు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత..…

ఆరోగ్యవంతమైన భారత్ కి ఆధునిక ప్రజారోగ్య చట్టం అత్యవసరం

A modern public health law is essential for a healthy India.

ప్రజారోగ్యం అనేది కేవలం వ్యాధులకు చికిత్స అందించే వ్యవస్థ కాదు. సమాజం సమిష్టి కృషి ద్వారా వ్యాధులను నివారించడం, ఆయుష్షును పెంచడం, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం అనే శాస్త్రం, కళ. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రజారోగ్య చట్టం రాష్ట్రం, స్థానిక సంస్థలు, సమాజం కలిసి పనిచేసే విధానాన్ని, అధికారాలను, బాధ్యతలను నిర్దేశిస్తుంది. అదే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ,…

2029లో జమిలికి నో చాన్స్‌..

“అన్ని సాఫిగా సాగుతున్న టైంలో బీజేపీపై బొద్దింకలు వచ్చి పడ్డాయి.ప్రభుత్వానికి ఊహించని షాక్‌ ఇచ్చింది. కాషాయ వ్యూహాలకు చెక్‌ పెట్టుతున్నాయి. యువతలో పేపర్‌ లీక్‌లు, నిరుద్యోగం, అసంతృప్తి, పేద మధ్య తరగతి ప్రజలపై ధర భారాన్ని కాక్రోచ్‌లు కన్సాలిడేషన్‌ చేశారు. రైతులు, యువత, కార్మికులతో కలిసి ఒకే బలమైన రాజకీయేత ప్రతిపక్షంగా వ్యవస్థగా ఎదిగింది. బీజేపీ…

రాజ్యాంగ వారసత్వాన్ని ఎవరు కాపాడతారు?

“నీతిబద్ధమైన రాజకీయాల యుగం గతించింది. ఇప్పుడు మనం కపట నటన యుగంలో ఉన్నాం.దేశభక్తులన్న వాళ్లు నిజాయితీని విడిచి చతురత అలవరచుకున్నారు. ఇక మనమో మనమో తెలివి తెచ్చుకొని వాళ్లును నమ్మడం మానివేశాం’’ అని కౌపర్” — ఈ వాక్యం 1987లో యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయానికి ఆరంభం. దాదాపు నలభై సంవత్సరాల తర్వాత ఈ వాక్యాన్ని…

బ్యాలెట్‌ను క‌దిలించిన దిల్లీ నిరసనలు

భారత రాజకీయ ముఖచిత్రంలో వెల్లడైన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కేవలం సీట్ల మార్పిడి మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల దిశను మార్చే ఒక బలమైన రాజకీయ సంకేతం . బీహార్  బాంకీపూర్, గుజరాత్‌ మాంజల్పూర్,  మధ్యప్రదేశ్  దతియా నియోజకవర్గాల వోటర్లు ఇచ్చిన తీర్పు జాతీయ పార్టీల అహంకారానికి గట్టి హెచ్చరిక…