special Stories

special Stories

అసంపూర్తి

-దిలీప్ వి. ప్రేమే ఎందుకని నన్ను పదేపదే అడుగకు ప్రియా ఊపిరికి ప్రత్యామ్నాయం చూపించి అప్పుడడుగు నన్ను క్షతగాత్రుని మనసులాంటిదిప్పుడు నా హృదయం గాయం మానేదాక పుండు మీదనే ద్యాసున్నట్టు నా పానమంతా నీ మీదనే కొట్టుకుంటున్నది నాకు నీపై ప్రేమెంతని మాటిమాటికి పలికించకు సఖి ఆకాశపు కొలతేంతో చెప్పి అప్పుడడుగు నన్ను నీవిప్పుడు నాకు…

పుచుక్… పుచుక్…

·        మెరుపు తీగెలు  -బమ్మిడి జగదీశ్వరరావు తెల్లచొక్కా యెర్రగా మారిపోయివుంది, యేదో పెయింట్ వేసినట్టు. బ్లడ్‌తో తడిచినట్టే వుంది. చూస్తే అతడికి గాయం వున్నట్టు నాకేమీ కనిపించలేదు. ఎక్కడ తగిలిందో దెబ్బ అనుకున్నాను. కాని ఆ తెల్లని అదే యెర్రని చొక్కా కుర్రాడు నొప్పి వొక్కరవ్వా ఫీలవడం లేదు. ఆవేశంతో వున్నాడు. ఎగిరి అవతలి వ్యక్తిని వొక్క…

చాగంటి తులసి కథా విశ్లేషణ – 3

యాష్ ట్రే వంటి మంచి కథలు రాసిన రచయిత, అనువాదం, విమర్శ, నాటకం, పరిశోధన రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య ఉద్యమశీలి- చాగంటి తులసి తొంభయ్యవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా తిరునగరి దేవకీదేవి రాసిన విమర్శనాత్మక వ్యాసాన్ని మూడు వారాల పాటు శోభ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము. -తిరునగరి దేవకీదేవి…

స్త్రీ చైతన్యానికి మార్గదర్శకురాలు

చెమ్మ : వారాల ఆనంద్ మంచి రచయిత రచన కేవలం జరిగినదాన్ని మాత్రమే నమోదు చేయదు. జరిగినదానికి అర్థం చెబుతుంది. విశ్లేషిస్తుంది. అందుకే ఒకరచన కన్నీటిచుక్కను కథగానూ కాలాన్ని నవలగానూ నిలబెట్టగలదు. ఇంకో రచన వ్యక్తి జ్ఞాపకాన్ని సమాజస్మృతిగా మార్చగలదు. ఇదే మంచిసాహిత్యం చేసే అద్భుతం. మనిషి జీవితం ప్రతిరోజూ అనేకకథలను చెబుతుంది. ప్రతికాలం అనేకనవలలకి…

నీళ్ళ కోసం చంద్రబాబు కుట్రలు ..!

ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ  సమావేశ అజెండాలో తెలంగాణకు దక్కిన 7 ప్రాజెక్టుల అనుమతుల పునఃసమీక్షను చేర్చడం రాష్ట్ర ప్రయోజనాలకు పెను ముప్పు. ఏపీ కుట్రల పట్ల రాష్ట్ర  సర్కార్ మౌనం వహించడం చేతకానితనానికి నిదర్శనం. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది . గోదావ‌రి యాజ‌మాన్య…

అణు నిరాయుధీకరణకు అడ్డుగోడ అగ్రరాజ్యాల ద్వంద్వ వైఖరే

“ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు తొంభై శాతం అమెరికా, రష్యా దేశాల వద్దనే ఉన్నాయి. ఒకవైపు నిరాయుధీకరణ గురించి మాట్లాడుతూనే, మరోవైపు తమ అణ్వాయుధ వ్యవస్థలను ఆధునీకరించడం ప్రపంచానికి విరుద్ధ సంకేతాలను పంపుతోంది. అణ్వాయుధాలు తమకు అవసరమని, ఇతర దేశాలకు మాత్రం అవసరం లేదని పరోక్షంగా చెప్పే ఈ విధానం అంతర్జాతీయ వ్యవస్థపై విశ్వాసాన్ని…

బీటలువారుతున్న బీజేపీ కోటలు

“ఈ ఫలితాల వెనుక కేవలం భావోద్వేగ లేదా ముందస్తు సైద్ధాంతిక విజ్ఞప్తుల కంటే ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న భౌతిక, ప్రాథమిక సమస్యలే అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు, పదేపదే జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, తమ హక్కుల కోసం నిరసన తెలుపుతున్న విద్యావంతులైన విద్యార్థులపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న…

రాష్ట్ర రాజ‌కీయాల్లో క్షుద్ర పూజల లొల్లి!

తెలంగాణ సమాజం నానాటికీ హేతుబద్ధత వైపు, శాస్త్రీయ ఆలోచనా విధానం వైపు అడుగులు వేస్తుంటే… రాష్ట్రాన్ని శాసించే రాజకీయ శక్తులు మాత్రం క్షుద్రపూజలు, తాంత్రిక క్రతువుల చుట్టూ తిరగడం అత్యంత విచారకరం. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత విమర్శలు, విధానపరమైన సవాళ్లతో సాగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం, ఇప్పుడు చేతబడులు, నిమ్మకాయల స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్యానికే…

పిల్లపట్టు-జెల్లపట్టు

“అభిషేక్ దీప్కే,సోను వాంగ్ చుక్ పాత్ర కేవలం కేటలిస్టు పాత్ర మాత్రమే…పేపర్ లీకేజీ అనే ఓ గూడుకట్టిన అవినీతి పై సమరం ద్వారా మొదలైన నిరసనలో కేంద్ర ప్రభుత్వం పై విద్యార్థులు,యువత,ప్రజల్లో దశాబ్దకాలం పైగా గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలైంది.అబద్ధాలు,పుకార్లు పునాదులపై నిర్మించుకున్న మీడియా దుష్ప్రచారం,ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు,అంతులేని ఆశలు రేకెత్తించే నిరాశపర్చిన నినాదాలు అన్నీ…

రేవంత్ ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్య వెనుక రాజకీయ సందేశం..!

wp:quote –> “రాజకీయాల్లో పదాలకు అపారమైన శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే పదం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య కూడా అలాంటి రాజకీయ చర్చకే కేంద్రబిందువైంది. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యను వ్యక్తిగత విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పాలనా దృక్పథంలో చూస్తే అది…