special Stories

special Stories

బురద! -బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు స్వర్గథామంలో సుబ్బారాయుడుగారు యెదురయ్యారు. పోయినవాళ్ళని బూడిద చెయ్యడానికి నేను వచ్చినట్టే ఆయనా వచ్చారు. దిగులుముఖాలు వదిలేసి మామూలవుతూ వొకర్ని వొకరు పలుకరించుకొని కుశలమడిగాము. ఎప్పుడూ కలవాలని అనుకుంటూనే కలవని మేము- యెప్పటికప్పుడు కలిసే ప్లేసుగా మారింది స్వర్గథామం. “ఈ మధ్య శ్మశానంలోనే మిమ్మల్ని నాలుగుసార్లు కలిశాను” అన్నాను, అర్థంలేనినవ్వు పులుముకుంటూ. “అంటే, మనం…

కాలం వ్యంగ్యమై చెప్పిన కథ

చెమ్మ : వారాల ఆనంద్ రచయిత నందిగం కృష్ణారావు అనగానే కోర్టులు, న్యాయవాదులు, క్లైంట్లు, పోలీసులు వారి నడుమ నలిగిపోయే ప్రజలు గుర్తొస్తారు, కేసులు, చట్టాల్లోని లొసుగులు, పోలీసులు చేసే అరాచకాలు, న్యాయవాదుల ఎత్తుగడలు అన్నీ మన కళ్ళముందు కదలాడుతాయి. రాజ్యాంగం పరిధిలోనే జరిగే అన్యాయాలు అక్రమాలూ తమ ముసుగులని విప్పుకుని మనలో కోపం తెప్పిస్తాయి…

ఆదమరచి ఉండకు -చింతా అప్పలనాయుడు

ఎక్కడో ఉండరు శత్రువులు ఇంటిలోనే ఉండొచ్చు మల్లెలు అనుకోకు మహిషాసుర మర్ధినిలు! పద్మాలు అనుకోకు పాసుపతాస్త్రాలు! పార్వతులే అనుకుంటే పక్కన బల్లేలు గంగలు నిజమే సరాసరి వచ్చి తలమీదనే తచ్చాడుతారు! ఇజాన్ని పట్టుకొని నిజానికి నీళ్ళుపోసి బతికిస్తారు అయినా ఫరవాలేదు మనలో గిరీశాలు ఉండనే ఉన్నారు సీరియళ్లలో చిందులేసి బతకనివ్వండి. పీరియడ్ల పాపాన ఇంటావలే ఉండనివ్వండి…

నోరు నొక్కి… అభిప్రాయం అడుగుతారా?

హైదరాబాద్ నగరాభివృద్ధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు కేవలం పర్యావరణ, పునరావాస అంశాలకే పరిమితం కాకుండా తీవ్ర రాజకీయ, ప్రజాస్వామ్య చర్చకు దారితీసింది. “ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ ముందుకెళ్తాం” అని పదే పదే ప్రకటించిన ప్రభుత్వం, తీరా క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే రోజున విపక్షాలు, పౌర సమాజ…

బషీర్ బాగ్ చౌరస్తా జ్ఞాపకాలు

“హైదరాబాద్ రాజ్యానికి 1887 నుంచి 1894 దాకా ఏడు సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేసిన, యాబై ఐదేళ్లు మాత్రమే జీవించినప్పటికీ కనీసం ముప్పై ఏళ్లు హైదరాబాద్ రాజ్య చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఆస్మాన్ జా ను బషీరుద్దౌలా అని కూడా పిలిచేవారు. ఆయనకు హిజ్ ఎక్సలెన్సీ, అమీర్ ఎ పాయెగా, ఆజమ్ ఉల్…

తప్పిదాలు ప్రభుత్వానివి.. షరతులు రైతులకా?

అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని వేదికలపై ఉపన్యాసాలు దంచే ప్రభుత్వాలు, ఆచరణలోకి వొచ్చేసరికి ఆ వెన్నెముకను విరిచేలా ఆంక్షల కొరడా ఝుళిపించడం కాలం మారుతున్నా మారని చేదు నిజం. తెలంగాణలో యాసంగి (రబీ) సాగు ముంగిట నిలిచిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందని  ప్రచారంలోకి వొచ్చిన ‘సెల్ఫ్ డిక్లరేషన్’ (స్వీయ అంగీకార పత్రం)…

యూపీ ఎన్నికల కురుక్షేత్రం.. కులాల కత్తులు, అధికార వ్యూహాలు!

బ్రాహ్మణ వోట్లపై బీజేపీ గురి.. ప్రభుత్వ వ్యతిరేకత గుబులు.. ప్రతిపక్షాలకు ఐక్యతే అసలైన అగ్నిపరీక్ష! ఉత్తరప్రదేశ్‌.. దేశ రాజకీయాలకు దిక్సూచి. ఇక్కడి ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వ భవితవ్యాన్నే కాదు, జాతీయ రాజకీయాల దిశను సైతం ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ…

‘సుడిగాలి’

TDP: From Regional Movement to a Force in Andhra Pradesh Politics

“నలభై మూడేళ్ల తరువాత, 2026లో, ఇదే సంపాదకీయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితులతో పోల్చి పరిశీలించడం అత్యంత సముచితం. ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న పార్టీ, ఇప్పుడు నారా లోకేశ్ రాజకీయ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కనిపిస్తున్న పరిణామాలు, ఈ మూడింటి మధ్య తేడాలను చారిత్రక దృష్టితో అనేక కోణాలతో పరిశీలించాలి.…

గిగ్‌ కార్మికులకు భరోసా కావాలి!

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తున్న ‘గిగ్ ‘ కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి రావడం తో ఇప్పుడు  ప్రాధాన్యం సంతరించుకుంటాయి. గిగ్‌ కార్మికులకు కనీస వేతనం లభిస్తుందా, బీమా దరఖాస్తుల్లో ఎన్ని ఆమోదించారు, ఎన్ని తిరస్కరించారు, ప్రమాదాలు, మరణాల వివరాలేమిటని ఆయన ప్రశ్నించారు. కార్మికుల ఐడీల నిలిపివేత, కుల వివక్ష, మహిళా…

పశుగ్రాస కొరతను అధిగమించే మార్గమేది?

“తెలంగాణలో పశువులకు ఏటా సుమారు 63.70 లక్షల టన్నుల ఆకుపచ్చ మేత అవసరమవుతుండగా, అందుబాటులో ఉన్నది కేవలం 23.80 లక్షల టన్నులేనని అంచనాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 39.90 లక్షల టన్నుల లోటు, అవసరంలో 62 శాతం కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు మేత సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు, అందుబాటులో ఉన్న భూమి,…