special Stories

special Stories

లిటర(రీ)సీ-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు సభ మొదలయ్యింది. సభికులు ప్రజలు కాదు, పాఠకులు. ఆ పాఠకులు కూడా వొకప్పటి రచయితలే. రచయితల సభలో రచయితలు కాక యెవరు యెందుకు వుంటారని గడుసుగా సమాధానం యివ్వగలరు కూడా నిర్వాహకులు. ఆమాటకొస్తే నిర్వాహకులు కూడా రచయితలే. అంచేత అందరూ రచయితలే అని చెప్పుకుంటే గొప్పగా గర్వంగా వుంటుంది. సాహిత్యోద్యమాలు జరిగిన నేలమీద సాహిత్య…

ప్రూస్ట్ జ్ఞాపకాల చిత్రకారుడు-నాగినీ కందాల

మార్సెల్ ప్రూస్ట్‌ తన నవల “In Search of Lost Time” గురించి జాన్ కోక్టోతో “My book is a painting” అని అన్నారట! ప్రూస్ట్ వచనంలో శైలీ, స్వభావాల్ని చెప్పడానికి ఇంతకంటే సంక్షిప్తమైనమాట మరొకటి ఉంటుందనుకోను. ఆయన దృష్టిలో పెయింటింగ్‌, రైటింగ్‌ రెండూ వేర్వేరుకావు, పదాలతో పూర్తిస్థాయి ప్రపంచాన్ని చిత్రించడం. చిత్రకారుడు రంగులతో…

రాజకీయ కక్షలకు పాలనను బలి చేయొద్దు

“ఇక్కడ మరో రాజకీయ ద్వంద వైఖరి కనిపిస్తోంది. ‘కేసీఆర్‌ ఉనికి లేకుండా చేస్తాం’ అని చెప్పిన అధికార నాయకులే ప్రతి రాజకీయ సందర్భంలో కేసీఆర్‌ పేరును ప్రస్తావించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఒక నాయకుడి ఉనికిని రాజకీయంగా ముగించాలంటే ప్రజల తీర్పుతోనే సాధ్యం. మాటలతో కాదు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలా? రావకూడదా? అనేది రాజకీయ నిర్ణయం.…

అసలు సమస్యలు గాలికొదిలి, పోలీసు రాజ్యమే సమాధానం!

“ఇప్పటికిప్పుడు శాసనసభలో చర్చించవలసిన, పరిష్కారాలు ఆలోచించి అమలు చేయవలసిన తక్షణ సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 22ఏ నిషేధిత భూములు, ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, కరువు, వ్యవసాయ సమస్యలు, నిరుద్యోగ సమస్య, పెన్షనర్ల సమస్య, ఆర్టీసీ విలీనం, శాంతి భద్రతలు ప్రధానమైనవి..” శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయంటే అప్పటికి ప్రధానమైన విషయాలు…

సందర్భం ఒక్కటే,సమస్యలే వేర్వేరు!?

“ఇద్దరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల చిత్రమైన రాజకీయం. ఒకరు ప్రతిపక్షం చీటికిమాటికి వీధుల్లో రచ్చేమిటని ప్రశ్నిస్తుంటే,మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా లో ప్రతిపక్షనేత మౌనం వీడి వీధిలోకి రావాలని మరో అధికార కేంద్రం హడావిడి.సందర్భం ఒక్కటే సమస్యనే పరస్పరవిరుద్దం.వేర్వేరు.ఒకచోట ప్రతిపక్షనేత వీధికెక్కి రచ్చచేయోద్దు… మరోచోట ప్రతిపక్షనేత వీధి కెందుకు రావడంలేదు.రచ్చ ఎందుకు చేయడంలేదు?.ఇదికదా అసలు రాజకీయాలు…

గురువులకు దూరమవుతున్న గుంపు మేస్త్రీ

“ఉద్యోగుల ఆర్థిక సమస్యలను కేవలం ఒక వర్గానికి సంబంధించిన డిమాండ్లుగా చూడటం సరికాదు. బకాయిపడిన ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర పెండింగ్‌ చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి దయాదాక్షిణ్యాలతో ఇచ్చే కానుకలు కావు; ఉద్యోగుల న్యాయమైన హక్కులు..” ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెండింగ్‌ బకాయిల కోసం ఎదురుచూస్తుండగా, ముఖ్యమంత్రి…

స‌మాన‌త్వ హ‌క్కుల అమ‌లులో ఆలస్యం ఎందుకు ?

సమాజంలో తీవ్ర వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల ఉపాధి ,సమానత్వ హక్కులపై తెలంగాణ హైకోర్టు మరో కీలకమైన, చరిత్రాత్మక చొరవను తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న సబ్‌-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక కారణాల…

నయాగరా సహజ సౌందర్యాన్ని ప్రజా ఉద్యమం కాపాడింది

“నయాగరా జలపాతం అపూర్వ సౌందర్యం విచ్చలవిడి వ్యాపారీకరణ, నిర్లక్ష్యమైన పారిశ్రామిక విస్తరణ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నది.నయాగరా జలపాతం చుట్టూ ఉన్న భూముల్లో అధిక భాగం ప్రైవేటు యజమానుల నియంత్రణలో ఉండేది. అందువల్ల సాధారణ ప్రజలు జలపాతాలను స్వేచ్ఛగా సందర్శించే అవకాశం చాలా పరిమితంగా ఉండేది.నయాగరా  స్వచ్ఛమైన సహజ ప్రకృతి దృశ్యం వేగంగా కనుమరుగవుతూ వొచ్చింది..” ఈ…

నైపుణ్యాల పేరిట ఉన్న‌త సాంకేతిక విద్య‌కు ఉరి!

రాష్ట్రంలో  పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిర్వహించిన భారీ ధర్నా, తదనంతర అరెస్టులు రాష్ట్రంలో నెలకొన్న విద్యా సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. కేవలం పటాన్‌చెరులోనే కాకుండా కొత్తగూడెం, రామంతపూర్, వికారాబాద్, నల్గొండ వంటి పలు ప్రాంతాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం…

కాలంతో నిరంతరం ప్రవహించే ధిమాగి కాళోజీ..

“ఈ ప్రభుత్వాలు నిర్బంధాలు కొనసాగిస్తున్నప్పుడు, అమాయకులైన యువకులను ఎన్కౌంటర్ చేసినప్పుడు వారి దేహాన్ని ధైర్యంగా వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి అండగా నిలిచే వారు ఈ తెగువ, ప్రశ్న ప్రమాదంలో పడింది.ధిమాక్ ఉన్న ప్రతి ఒక్కరూ జైల్లలో ఉన్నారు.తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం పై నేడు అచేతన వ్యవస్థ లోకి నెట్టి వేసింది..” సమాజం ఆపత్కాలంలో,ప్రశ్న వెనుకబడిందని…