special Stories

special Stories

సెల్ఫ్ డ్రైవింగ్‌ వాహనాలతో ఉపాధి కరువు… !

“తెలంగాణలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య కేవలం భవిష్యత్తులో రాబోయే రోబో వాహనాలది కాదు,సెల్ఫ్‌ డ్రైవింగ్‌ పేరుతో వికాలవిడిగా ప్రైవేట్‌ వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం, టాక్సీ వాహనాల పర్మిట్లు, పన్నులు, ఫిట్‌నెస్‌ బదిలీని గుర్తించడంలో లోపాలు వంటి అంశాలు ఇప్పటికే రవాణా వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. 2025 మార్చి 31 నాటికి తెలంగాణలో 23,47,479 వ్యక్తిగత కార్లు…

తెల్ల చొక్కా వెనుక కన్నీటి నిజాలు!

“ఎన్నిక ముగుస్తుంది, పదవి మారుతుంది, ఫ్లెక్సీ చిరిగిపోతుంది. అప్పు మాత్రం మిగులుతుంది. పిల్లలతో గడపని బాల్యం, కుటుంబానికి ఇవ్వని సమయం తిరిగిరావు. అందుకే రాజకీయాల్లో ఎదుగుతున్నానా, లేక ఆ ప్రయాణంలో కుటుంబ భద్రతను కోల్పోతున్నానా అని ప్రశ్నించుకోవాలి. తెల్ల చొక్కా వెనుక కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి. ప్రజాసేవను స్థోమతలో కొనసాగించాలి. పదవిని ఆశించవచ్చు; జీవితాన్ని…

దళితుల ఆత్మగౌరవంపై రాజకీయాలు మానుకోవాలి

మన దేశంలో కులం మరియు మతం తమదైన పాత్రను పోషిస్తూ ఉంటాయి, ప్రజలు సైతం కులం మతం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కులాంతరాలు లేని సమసమాజాన్ని నిర్మాణం చేయాలనుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి రాష్ట్ర రాజకీయాలు మొత్తం దళితుల చుట్టూ తిరుగుతున్నాయి కాదు కాదు…

దిల్లీ డిక్లరేషన్ కార్యరూపం దాల్చుతుందా.

New Delhi Declaration 2026, BRICS Summit, BRICS Cooperation, Global South, International Diplomacy

“బ్రిక్స్ సదస్సు ద్వారా ఎన్నో ప్రశ్నలతో పాటు అనేక ఆశలు ప్రపంచ దేశాల ప్రజల్లో అంకురించాయి. బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్య మిచ్చిన భారత్  అమెరికా విధిస్తున్న టారిఫ్ లకు ప్రత్యామ్నాయంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? డాలర్ ప్రపంచాన్ని శాసిస్తున్న పరిస్థితుల్లో డీ డాలరైజేషన్ వైపు బ్రిక్స్ దేశాలు తమ దృష్టి సారిస్తాయా? డాలర్ ఆధిపత్యానికి గండి…

ఎజెండా పై ఏకీభావం కుదురుతుందా?

“ఇప్పటి పరిస్థితులు సమీక్ష చేస్తే జల వివాదాలు పరిష్కారం దేవుడెరుగు సమావేశం ఈ నెలాఖరులో జరుగుతుందా? అనే అనుమానం కూడా వుంది. ఎందుకంటే గత అనుభవం మన ముండుంది. ఎజెండాపైననే ఏకీభావం లేక పోతే సామరస్యంగా సమస్య మూలాలలోనికి వెళ్లి ఏలా చర్చలు జరుపుతారు? గోదావరిలో ఎంత నీరు వుందో అంచనా లేకనే తెలంగాణకు చెంది…

అభివృద్ధి మాటున ఆస్తిపన్ను బాదుడు!!

ఆధునిక మహానగరంగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు స్వాగతించదగినవే అయినా, అవి క్షేత్రస్థాయిలో సామాన్యుడిపై మోయలేని భారంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. తాజాగా శాసనసభ వేదికగా తెరపైకి వొచ్చిన ‘క్యూర్‌’ (సిటీ అర్బ‌న్ రిఫార్మ్స్ అండ్ ఎఫిసియ‌న్సీ)  చట్టం, తద్వారా  పలు వివాదాలు , ఆరోపణలు…

బుద్ధుని వాక్కు వికసించే ప్రదేశం..

“ఇది కేవలం బౌద్ధ విహారం కాదు, మొంపా ప్రజల సంస్కృతికి కేంద్రం. బౌద్ధ ఉన్నత విద్యా కేంద్రం. ఇక్కడ లామాలు, సాధారణ ప్రజలు టిబెటన్ బౌద్ధం నేర్చుకుంటారు. టిబెటన్ ఆర్కిటెక్చర్ తో సంప్రదాయ శైలిలో, రంగు రంగుల పెయింటింగ్స్, బంగారం రంగు బుద్ధ విగ్రహాలు, చెక్క పైన కళా కృతులతో చాలా అందంగా ఉంది. ఎత్తైన…

అసెంబ్లీలో గెలిచిన పార్టీలు. ప్రజాస్వామ్యంలో ఓడిన ప్రజలు.!!

“మరోవైపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కేవలం ప్రతిపక్షం సభకు రాకుండా అడ్డుకునేందుకు మహిళా పోలీసులతో విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహిళలు కానిస్టేబుల్స్ ను ప్రభుత్వం కవచంలా ఉపయోగించింది..  అంతేకాదు, ఏకంగా అసెంబ్లీకి…

ఎడ్లబండ్ల నుండి స్వయంచోదిత కార్ల దాకా: జీవనయానం

“ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే: ఎడ్లబండి నుండి అటానమస్ కారు వరకు మనం సాధించిన భౌతిక ప్రగతి అపారమైనది. అందులో సందేహం ఇసుమంతైనా లేదనే అనాలి. అనక తప్పాడు. సాంకేతికత మనకు వేగాన్ని, అపరిమితమైన సౌకర్యాన్ని ఇచ్చిందేకానీ, అదే సమయంలో ప్రకృతితో మనకున్న సహజమైన బంధాన్ని, ఆత్మీయమైన జీవన శైలిని దూరం చేసింది,…

అమెరికా వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ పై ఉగ్రదాడి కి 25 సంవత్సరాలు ..

“సెప్టెంబర్‌ 11 తరువాత కొద్దికాలానికే, ఆ దాడులకు పాల్పడిన అల్‌ఖైదాను తరిమికొట్టేందుకు అమెరికా అఫ్గానిస్తాన్‌పై దండెత్తింది. ఆ తరువాత, గూఢచార వ్యవస్థ చారిత్రక వైఫల్యాన్ని ప్రతిబింబించేలా, వాస్తవానికి అక్కడ లేని సామూహిక విధ్వంసక ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలనే కారణాన్ని కూడా చూపుతూ ఇరాక్‌పై దాడి చేసింది.దీంతో రెండు సుదీర్ఘ యుద్ధాలు సాగాయి. బ్రౌన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం…