బంధాలు బలహీనమవుతున్నాయా?

“జీవితంలో ఎంత సంపాదించినా, ఎంతటి పదవులు అధిరోహించినా, ఎంతమంది పరిచయస్తులు ఉన్నా, ఆపద సమయంలో ఆత్మీయంగా పలకరించే నలుగురు లేకపోతే ఆ జీవితం అసంపూర్ణమే. సంపద ఉన్నా సంతోషం లేకపోవడం, పెద్ద ఇల్లు ఉన్నా ఆప్యాయతలు లేకపోవడం, వందలాది పరిచయాలు ఉన్నా మనసు విప్పి మాట్లాడుకునే వ్యక్తి లేకపోవడం నేటి సమాజంలో కనిపిస్తున్న వాస్తవిక పరిస్థితులు..”…









