విద్యాభివృద్ధికి ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి పలు కార్పొరేట్ సంస్థలు మందుకొచ్చాయి. ఈ మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రహేజా, రామ్ కీ, యశోదా సంస్థలు నిధులు అందజేయనున్నాయి. సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద…







