prajatantra_news

prajatantra_news

కృత్రిమ మేధ వినియోగానికి ‘టెక్ టీమ్’

– నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణలో ఏఐ వాడాలి – అధికారుల సమావేశంలో డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విస్తృతంగా ఉపయోగించాలని డీజీపీ సి.వి.ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో…

డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి

– రైతులకు ఆధునిక సాంకేతికతను అందించాలి – వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాల్లో మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు.…

టుబాకో కంట్రోల్ హీరో మాచన

– 22 ఏళ్లగా నిశ్శబ్ద పోరాటం – అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం – వరల్డ్ నో టుబాకో డే(మే 31) సందర్భంగా ప్రత్యేక కథనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : పొగాకు వ్యసనం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన మహమ్మారి. ఆ వ్యసనాన్ని మాన్పించడంలో ఓ వ్యక్తి చేసిన తన నిస్వార్థ కృషితో దేశవ్యాప్తంగా…

నెలలుగా వాంతులు.. అంతుచిక్క‌ని వ్యాధి

– ఐదు నెలలుగా బాధపడిన బాలుడు – పరీక్షలలో అరుదైన వ్యాధి గుర్తింపు – కొత్త జీవితం ప్రసాదించిన ‘కేర్’ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : హయత్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు శివ దుర్గా రెడ్డి దాదాపు ఐదు నెలలపాటు తీవ్రమైన వాంతులు, బలహీనత, ఆహారం తీసుకోలేకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలతో…

విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి రాజీనామా

 – పదవీ కాలం మరో 4 నెలలు ఉన్న‌ప్ప‌టికీ.. – ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: తెలంగాణ విద్యా రంగంలో సంచలనం చోటుచేసుకుంది. విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్…

కుళ్లును ప్రశ్నిస్తున్న ‛జిల్లపురుగు’!

– వ్యంగ్య అస్త్రాల‌తో వ్యవస్థాగత తిరుగుబాటు – సుప్రీంకోర్టు వ్యాఖ్యల సెగ.. నిరసన ప్రతీకగా మారిన ‘బొద్దింక’ – మీమ్స్ నుండి మేనిఫెస్టో దాకా.. రాజకీయాల వైపు కాక్రోచ్ జనతా పార్టీ? – డిజిటల్ విప్లవంతో భారతీయ జెన్ జెడ్ రాజకీయ పరిపక్వత ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైద‌రాబాద్  –––––––––––––––––––––––––––––––––– భారతదేశ రాజకీయ చరిత్రలో సంప్రదాయ…

అన్నదాతల అవస్థలు పట్టని ప్రభుత్వం

– టీఆర్ఎస్ నాయకుడు కప్పాటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు…

స్కూళ్ల వద్ద రద్దీ నివారణకు ‘స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్’

– 500 విద్యా సంస్థలతో సైబరాబాద్ పోలీసుల సమావేశం – ప‌రిష్కార మార్గాల‌పై చ‌ర్చ‌ =శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 22 : సైబరాబాద్ పరిధిలో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ఏర్పడుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్…

మలేషియాలో 6న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

– ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్ – బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమ…

‘నీట్’ పేపర్ లీక్ కేసులో డాక్టర్ అరెస్ట్ 

– ముమ్మరంగా సీబీఐ దర్యాప్తు  ముంబయి, మే 22: ‘నీట్’ గెస్ పేపర్‌ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన హాస్పిటల్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించి గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ మనోజ్ శిరూరేకు ఇప్పటికే అరెస్టయిన ఎన్టీఏ కమిటీలో సభ్యుడైన పూణెకు…