prajatantra_news

prajatantra_news

భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

 – సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : గ్రామాల్లో మంజూరైన గ్రామ పంచాయతీ, గ్రామ సమైక్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.…

భారీ థైరాయిడ్ కణితి తొలగింపు

– ఏడేళ్ల క్రితం శస్త్రచికిత్స జరిగిన ప్రాంతంలోనే మరోసారి.. – సూడాన్ మహిళకు ‘కేర్’ లో క్లిష్టమైన శస్త్రచికిత్స హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : మెడ నుంచి ఛాతీలోకి విస్తరించిన భారీ థైరాయిడ్ కణితితో బాధపడుతున్న సూడాన్ మహిళ(37)కు హైదరాబాద్ కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి సుమారు 15/10…

దానం అనర్హత తీర్పు రాజ్యాంగ విజయం

– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల బండారం బట్టబయలు ` కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : పార్లమెంటు ఆమోదించిన చట్టాలను గౌరవించకపోవడం, తమ రాజకీయ అవసరాల కోసం వాటిని దుర్వినియోగం చేయడం ఇప్పటికైనా మానాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హితవు పలికారు.…

హైకోర్టు తీర్పు ఆ పార్టీల‌కు చెంపపెట్టు

– కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 18 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు లాంటి సమాధానమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక…

అసెంబ్లీ నిరవధిక వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శుక్రవారం సాయంత్రం స్పీకర్.. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. మొత్తం 8 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా 51 గంటల 52 నిమిషాలపాటు సభ సజావుగా సాగింది. ఈ సమావేశాల్లో 4 బిల్లులకు, మూడు ప్రభుత్వ తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. ఈనెల 7వ…

సభను అగౌరవపరిచిన బీఆర్ఎస్

– శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు – సమావేశాలకు రాకూడదనే ఉద్దేశంతోనే నిబంధనల ఉల్లంఘన – స్పీకర్‌ను దూషించడం అప్రజాస్వామికం – మాక్ అసెంబ్లీ దుర్మార్గమైన చర్య – భూకబ్జాలపై హైపవర్ కమిటీ.. నెల రోజుల్లో నివేదిక – నిరవధికంగా వాయిదా పడిన అసెంబ్లీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 18:  శాసనసభ సమావేశాలకు…

శ్రీనివాసనగర్ మరో వెలుగుమట్ల కానుందా?

– రోడ్డు విస్తరణ పేరుతో పేదలపై ప్రతాపం! – ఖమ్మంలో అగమ్యగోచరంగా 650 కుటుంబాల పరిస్థితి.. – పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇప్పుడు ఖాలీ చేయాలనడంపై ఆందోళన – కోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల నోటీసులు – రంగంలోకీ రాజకీయ పార్టీలు ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల…

రేపు కోదాడలో మెగా జాబ్ మేళా

– 300కు పైగా కంపెనీలు.. 3,500కు మించిన ఉద్యోగావకాశాలు – మంత్రి ఉత్తమ్‌కుమార్ చొరవతో కోదాడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోదాడలో మెగా జాబ్ మేళా శనివారం నిర్వహించనున్నారు. ఈ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొని 3,500కు మించిన ఉద్యోగాలను కల్పించేందుకు…

ఎల్‌నినో అధిగమించేందుకు ముందస్తు కార్యాచరణ

– తాగునీటికే తొలి ప్రాధాన్యం – రికార్డు స్థాయిలో 19,543 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తీర్చాం – వర్షాభావ పరిస్థితులతో వరి సాగు 18% తగ్గుదల – ప్రత్యామ్నాయ పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం – ‘తెలంగాణ జలసిరి’తో భూగర్భ జలాల పునరుద్ధరణకు చర్యలు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబ‌ర్‌ 18 :…

మిల్లర్ల సమస్యలకు సానుకూల పరిష్కారం

– మంత్రివర్గ ఉప సంఘంతో రైస్ మిల్లర్ల ప్రతినిధుల భేటీ – రైతుల ప్రయోజనాలు-ప్రజాధన పరిరక్షణతో మిల్లింగ్ రంగానికి భరోసా – మిల్లర్లను ప్రత్యర్థులుగా కాదు.. భాగస్వాములుగా చూస్తాం – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : రైస్ మిల్లర్లు సమ్మెకు దిగిన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితికి…