ఖేలో ఇండియా గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు

– క్రీడా వేదికలు, వసతి, రవాణా, భద్రతపై మంత్రి వాకిటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పోటీల ఏర్పాట్లపై సచివాలయంలో…








