prajatantra_news

prajatantra_news

ఘోర రోడ్డు ప్రమాదం

– ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలమాకుల వద్ద వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి కల్వర్ట్ ను  ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు.…

హాస్టళ్లలో నిర్లక్ష్యానికి తావులేదు

– విద్యార్థుల భద్రత, భోజన నాణ్యతపై ప్రత్యేక నిఘా – కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి  హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ్ 19 : సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, నాణ్యమైన ఆహారం, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని…

22-ఎ సమస్యలకు త్వరలో ముగింపు

– 12 అంశాలలో ఇప్పటికే రెండింటికి జీవో జారీ – మరికొన్ని అంశాలపై తీపి కబురు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : భూ సమస్యల పరిష్కారానికి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు త్వరలో ప్రజలకు తీపికబురు అందుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

ఏపీకి నీళ్లు.. పాలమూరు రైతులకు కన్నీళ్లు

‌‌- ఎల్ నినో పేరుతో నీటి తరలింపు – ఆరుగంటలు మాత్రమే విద్యుత్ సరఫరా – లోవోల్టేజీ కారణంగా కాలిపోతున్న మోటార్లు – ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోరు? – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆగ్రహం వనపర్తి,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : ఏపీకి వంద టీఎంసీల నీళ్లు.. పాలమూరు రైతులకు…

వికసిత్ భారత్ సాధనలో కీలక పాత్ర

– దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచే దిశగా ప్రణాళిక – ప్రైవేట్, సంస్థాగత పెట్టుబడుల సమీకరణ వైపు అడుగులు – క్యూర్, ప్యూర్, రేర్ విధానంతో సమతుల్య అభివృద్ధి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూదిలీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో తెలంగాణ…

50 మంది రైతులకు నోటీసులు

– 21న‌ ఆధారాలతో రావాలని త‌హ‌సీల్దార్ ఆదేశం – ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల సర్వే – సర్వే నంబర్ 325 భూములపై తీవ్ర ఉత్కంఠ మర్కుక్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం…

పవిత్రతకు భంగం కలగ‌కుండా అభివృద్ధి

– మల్లూరు ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష – క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల డిజైన్ ఖరారు చేస్తాం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : ములుగు జిల్లాలోని ప్రసిద్ధ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

యువతకు విమానయాన రంగంలో ప్రాక్టికల్ శిక్షణ

– టీజీఎస్‌ఏఏతో సాంకేతిక విద్యాశాఖ కీలక ఒప్పందం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : రాష్ట్రంలోని యువతకు విమానయాన రంగంలో నాణ్యమైన సాంకేతిక, ప్రాక్టికల్ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ పాత ఎయిర్‌పోర్టులోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ(టీజీఎస్‌ఏఏ)తో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు…

అక్టోబర్ 9న ఆర్టీసీ ఎన్నికలు

– దశాబ్దం తర్వాత మోగిన ఎన్నిక‌ల న‌గారా – కార్మికుల హక్కులను పునరుద్ధరించిన ప్రజాపాలన ప్రభుత్వం – రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : గత ప్రభుత్వ హయాంలో కాలరాసిన ఆర్టీసీ కార్మిక సంఘాల హక్కులను ప్రజాపాలన ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని, దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీలో కార్మిక సంఘాల…

‘క్యూర్’ లో 21వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి

– నెలాఖరులోగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి – దాదాపు 9వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు – కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : గత ప్రభుత్వం మొండిగోడలతో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పూర్తి…