prajatantra_news

prajatantra_news

పాల వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: హైదరాబాద్ వనస్థలిపురంలో తెల్లవారు జామున దారుణం జరిగింది. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం పాల వ్యాపారి భుజంగరావు (60)పై కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గుర్రంగూడకు చెందిన భుజంగరావు పాల వ్యాపారం చేస్తుండగా ఆయన ఇంటి పక్కనే ఉండే…

కిట్స్ లో ఘనంగా రూబీ రీయూనియన్ వేడుకలు

– 40 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి పూర్వ విద్యార్థులు హన్మకొండ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 18 : వరంగల్ కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) క్యాంపస్‌లో 1982-86 మూడో బ్యాచ్ పూర్వ విద్యార్థుల ‘రూబీ రీయూనియన్’ (40 ఏళ్ల కలయిక) వేడుకలు శ‌నివారం అత్యంత ఘనంగా జరిగాయి. కిట్స్ పూర్వ విద్యార్థుల…

గన్ మిస్ ఫైర్.. ఆర్ఐ సతీష్ మృతి

నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నిజామాబాద్: పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్ఎస్ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఉదయం సమయంలో తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన…

జ్యోతి బాపూలే కళాశాల విద్యార్థి ఆత్మహత్య

– ఉపాధ్యాయులే కారణమంటూ విద్యార్థుల ఆందోళన నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య పట్ల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. విద్యార్థి మృతికి ఉపా ధ్యాయులే కారణమంటూ విద్యార్థులు స్తారోకో నిర్వహించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీపురం గ్రామ శివారు మహాత్మా జ్యోతిబాపూలే కళాశాలలో ఇంటర్ మొదటి…

ఏకమవుతున్న ఎర్ర సూర్యులు

– రాష్ట్రంలో రాజకీయ కొత్త కూటమి – విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ నేతృత్వంలో ఐక్య కూటమి – ఈనెల 20న రాజధానిలో తొలి సమావేశం – సుమారు పది వామపక్ష పార్టీల ప్రతినిధుల హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఏకమవుతున్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడబోతోంది. ఎర్ర జెండా…

తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి

– బీజేపీ రాష్ట్ర నాయకులకు మంత్రి ఉత్తమ్ పిలుపు – రీ-ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేశారు – రూ.లక్ష కోట్లకు మించి అప్పుల భారంగా మార్చారు – ఏటా రూ.16 వేల కోట్ల వరకు రుణ చెల్లింపులు – మూడు బ్యారేజీలను శాస్త్రీయంగా పునరుద్ధరిస్తాం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ఉత్తర తెలంగాణ రైతాంగ భవిష్యత్తుతో…

సమన్వయంతో పనిచేయండి

– ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతం చేయండి – గేమ్స్ నిర్వహణపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. డిసెంబర్ 11 నుండి 22వ తేదీ వరకు జరిగే…

మిగిలిన ఇళ్లను కూడా కేటాయించండి

– పంట మార్పిడిపై సహకరించాలి – కేంద్ర మంత్రి చౌహాన్‌కు సీఎం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : పీఎంఏవై జీ పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి రెండు లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిగిలిన…

రైతాంగానికి వెన్నుదన్నుగా ప్రభుత్వం

– ఎల్నినోపై రైతులకు ముందుగానే అవగాహన క‌ల్పించాం – పంటల ఎంపికపై ముందస్తు సూచనలు – కృష్టా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తాం – తాగునీటికే తొలి ప్రాధాన్యత – శాసనసభలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ‌‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని  నీటిపారుదల, పౌర…

ప్రాణహిత-చేవెళ్ల కడదామా.. వద్దా?

– బీజేపీ సమాధానం చెప్పాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అసలు ఈ ప్రాజెక్టును కడదామా వద్దా అనే దానిపై బీజేపీ సభ్యులు తమ…