హెల్త్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా తెలంగాణ

– టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు – హోమా సీఎంఈ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఐటీ,…








