దళితులు, గిరిజనులకు భరోసా

– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో పెద్ద పీట – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ బాధితులకు సత్వర న్యాయం – గ్రీన్ ఛానెల్ ద్వారా నిధుల విడుదల – హైలెవెల్ కమిటీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమావేశం ఇదే తొలిసారి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దళితులు, గిరిజనులు, ఆదివాసీల…









