Category తెలంగాణ

అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సన్నద్ధం

ఆ లోపే మంత్రివర్గ మార్పులు, విస్తరణ? ప్రత్యర్థులపై దాడికి కత్తులు నూరుతున్న విపక్షాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్‌ 7‌కు ఏడాది కావస్తుండడంతో, ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, చేపట్టనున్న పథకాలపై వివరించేందుకు డిసెంబర్‌ 9 ‌నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు…

కాంగ్రెస్‌ ‌పాలనతో పత్తి రైతుల కన్నీళ్లు

మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం.. అదానితో రేవంత్‌ ‌రెడ్డి లోపాయికారి ఒప్పందం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్‌ 22:  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మద్దతు ధరల లేక పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌…

అదానీతో మోదీది ఆర్థిక బంధం

తెలంగాణలో అదానీకి ఇంచు భూమి ఇవ్వలేదు అదానీ నేరం రుజువైతే ఒప్పందాలను రద్దు చేసుకుంటాం కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మండిపాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌22: ‌దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ లంచం వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదానీ అంశంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ, సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌…

కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి..

Minister Komatireddy Venkat Reddy

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి   నల్లగొండ,ప్రజాతంత్ర,నవంబర్‌22: ‌కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించు కోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో జరిగిన కేంద్ర విజిలెన్స్, ‌మానిటరింగ్‌ ‌కమిటీ సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్‌ ‌రెడ్డి…

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్

Telangana Thalli

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్  22 :  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కొనసాగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. డిసెంబర్ 9 న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న వారిని పలకరిస్తూ వారి…

కాంగ్రెస్ పాల‌న‌తో పత్తి రైతుల కంట కన్నీళ్లు

Harish Rao in Khammam tour

మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం.. పత్తిని రూ.7,500కు కొనుగోలు చేసి రైతుల‌ను ఆదుకోవాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు డిమాండ్‌ ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22: కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వొచ్చాక మ‌ద్ద‌తు ధ‌ర‌ల లేక పంట‌లకు పెట్టిన పెట్టుబ‌డులు కూడా రాక‌ పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట…

ఇన్ ఫార్మర్ అనుమానం తో ఇద్దరినీ హతమార్చిన మావోయిస్టులు

ఘటనా స్థలం వద్ద లేక విడుదల భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చారు. పంచాయతీ కార్యదర్శి రమేష్ మరియు అర్జున్ లను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తుంది. ఈ హత్య తామే చేసామని సంఘటన స్థలం…

‌బానిస… బానిసలకింత అహంభావమా..!

రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ ‌టాపిక్‌గా ‘గులాంగిరి’ వ్యాఖ్యలు.. (మండువ రవీందర్‌రావు) ‘బానిస… బానిసలకింత అహంభావమా..!’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా! అవును అచ్చంగా ఇది సినిమా డైలాగే. జూదంలో ఓడిపోయిన పాండవులు సుయోధనుని సూటిపోటి మాటలను ధిక్కరించిన క్రమంలో దుర్యోదనుడితో పై విధంగా డైలాగ్‌ ‌చెప్పించాడు సినిమా డైరెక్టర్‌. ‌నిజంగానే ఆ డైలాగ్‌…

గుంట భూమిని కబ్జా చేసినట్లు రుజువు చేయగలవా?

రేవంత్‌ రెడ్డివి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మాజీ మంత్రి హరీష్‌ రావు ఘాటు విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌21:  బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు సీఎం రేవంత్‌ రెడ్డి తెరలేపుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు.  భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గురువారం అందోల్‌ మండలం మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి…