తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్  22 :  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కొనసాగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. డిసెంబర్ 9 న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న వారిని పలకరిస్తూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page