సరస్వతీ పుష్కరాలకు రండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్న సరస్వతీ పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేరకు మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి పుష్కరాలకు మంత్రి కొండా…








