Category తెలంగాణ

పల్లెల అభివృద్ధే లక్ష్యం

నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత రూ.40 కోట్లతో రోడ్లు, భవనాలు, వంతెనల నిర్మాణం వైరా ఎమ్మెల్యే మాళోతు రాందాస్‌ ‌నాయక్‌ ‌జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ‌రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మారుమూల పల్లెల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాళోతు రాందాస్‌ ‌నాయక్‌ అన్నారు. పల్లెలు, పట్టణ ప్రజానీకంతో…

అం‌బేడ్కర్‌ ఆశయాలు.. దేశంలో అమలు కావడం లేదు

రాజ్యాంగ స్ఫూర్తి అర్థం చేసుకున్న పాలకులు లేరు:మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ‌దేశంలో అంబేడ్కర్‌ ఆశయాలు అమలు కావడం లేదని, రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకున్న పాలకులు  దేశంలో లేరని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం’’ అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల…

డిసెంబర్‌ 8 ‌వ తేదీ నుండి 16 వరకు అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్‌ ‌ర్యాలీ

 హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 23 :‌జీఎంసీ బాల యోగి అథ్లెటిక్‌ ‌స్టేడియం గచ్చిబౌలి, రంగా రెడ్డి, తెలంగాణలో అగ్నివీరులుగా చేర్చుకొవ డానికి భారతీయ ఆర్మీ రిక్రూట్‌ ‌మెంట్‌ ‌ర్యాలీ 08 డిసెంబర్‌ ‌నుండి 16 డిసెంబర్‌ 2024 ‌వరకు నిర్వహించబడుతున్నట్లు శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల నుండి సైన్యంలోకి ఆభ్యర్థులను అగ్నివీరులుగా చేర్చుకొవడానికి…

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గుణపాఠం

harees rao

కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మలేదు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 23:  ‌మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై ఎక్స్ ‌వేదికగా హరీష్‌ ‌రావు స్పందించారు. తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్‌,…

మోదీ నాయకత్వానికి అండగా మహారాష్ట్ర

ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ఏ ఎన్నిక జరిగినా బీజేపీదే విజయమని  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  మోదీ నాయకత్వానికి  అండగా నిలిచినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  మహావికాస్‌ అఘాడీ కూటమి విద్వేషాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఎంవీఏ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు కిషన్‌ ‌రెడ్డి.…

రవాణా శాఖ ఆదాయాన్ని పెంచాలి..

ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు.. రవాణా శాఖలో పెండింగ్‌లో ఉ ప్రమోషన్లు పూర్తి చేయాలి స్కూల్‌ ‌బస్సులపై నిరంతర తనిఖీలు •ఈవీ పాలసీపై ప్రజల్లో అవగాహన కల్పించండి.. సమీక్ష సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి ఏడాది  సమీపిస్తుండటంతో ఆదాయం…

‌ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలి

సామాన్య ప్రజలు అన్ని విధాలా లబ్ది పొందాలి ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి భద్రాచలం,ప్రజాతంత్ర,నవంబర్‌ 23 : ‌ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలయ్యే విధంగా జిల్లా అధికారులు కృషి చేస్తే సామాన్య ప్రజలు అన్ని విధాలా లబ్ధి పొందుతారని తెలంగాణ…

‌కొడంగల్‌లో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్‌ ‌కారిడార్‌

యువత, మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యం : స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌కొడంగల్‌ ‌నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్‌ ‌కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్‌…

ఫిరాయింపులపై స్పీకర్‌ ‌చర్య తీసుకోవాలి

లేదంటే ‘సుప్రీమ్‌’‌ను ఆశ్రయిస్తాం: బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌22:  ‌ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ‌తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు…