Category తెలంగాణ

ప్రకృతి పంటలే మన ఆరోగ్యానికి రక్ష

– రసాయన పంటలతో రకరకాల రోగాలు – రైతు సమ్మేళనంలో కేంద్ర మంత్రి సంజయ్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 11: ‌దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. రసాయన ఎరువులతో పండించిన ఆహారం ప్రాణాలకు చేటుగా మారిందన్నారు. ప్రకృతి పంటలను పపండించి తింటేనే మన ఆరోగ్యానికి రక్ష అన్నారు. కరీంనగర్‌…

‘సర్‌ ‌ ప్రక్రియపై ఎందుకంత భయం

– దొంగ వోట్లు తొలగిస్తే భయపడాలా – విపక్షాల తీరుపై మండిపడ్డ బీజేపీ నేత రామచంద్రరావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 11: ‌సర్‌ ‌ప్రక్రియపై బురదజల్లడమే పనిగా ప్రతిపక్షాలు పెట్టుకున్నామయని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించా రు. ఎందుకంత భయమో చెప్పాలన్నారు. దొంగోట్లను తొలగించడం ఎన్నిక లసంఘం విధి అన్నారు. గతంలో ఎస్‌ఐఆర్‌ ‌నిర్వహించినప్పుడు…

బాలికపై లైంగిక దాడి కేసు.. రాజ‌కీయ దుమారం

– నిమ్స్ లో బాధితురాలికి వివిధ పార్టీల నేత‌ల ప‌రామ‌ర్శ‌ – మెరుగైన వైద్య‌సేవ‌లందించాల‌ని సూచ‌న‌లు ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 11 : ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. కార్ డ్రైవర్ మహ్మద్ గౌస్ (57) లైంగిక దాడికి యత్నించి, ఆ…

విద్యా సంస్థల వద్ద ‘నో స్మోకింగ్ జోన్‌’

– టుబాకో కంట్రోల్ బోర్డుకు రాష్ట్రపతి భవన్ అధికారుల ఆదేశాలు – పొగాకు నియంత్రణ అవార్డు గ్రహీత మాచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : జన హితం కోరుతూ తాను రాసిన లేఖకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించడం పట్ల పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్…

నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్

– తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి – పోలీసు ఉద్యోగాలకు గతంలో ఉన్న వయోపరిమితిని పునరుద్ధరించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని అసెంబ్లీలో బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు…

ప్రైవేట్‌ ‌కేసును అడ్డంపెట్టుకుని కుట్ర

– మీనాక్షి నామినేషన్‌ ‌తిరస్కరణపై ఎంపీ చామల హైదరాబాద్‌,‌జూన్‌10:‌మధ్యప్రదేశ్‌ ‌నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్‌ ‌రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్‌ ‌కేసును అడ్డం పెట్టుకొని కావాలనే మీనాక్షి నటరాజన్‌ ‌నామినేషన్‌ ‌రిజెక్ట్ ‌చేశారని…

రోడ్డు భ‌ద్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

– హెల్మెట్ ధ‌రిస్తే ప్రాణ ర‌క్ష‌ణ‌ – అంతా అప్ర‌మ‌త్తంగా వుంటే రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గుతాయి – డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం భగవత్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 10:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో నిర్వహించిన…

సుస్థిర మైనింగ్‌లో సింగరేణి మరో మైలురాయి

– పర్యావరణ ప్రమాణాల పాటిస్తున్నందుకు కేంద్రం ప్రశంస – వడ్డీతో రూ.40 కోట్ల డిపాజిట్ తిరిగి చెల్లించిన కేంద్ర సంస్థ – డోర్లీ-2 గని మూసివేతలో ఆదర్శంగా నిలిచిన సింగరేణి సింగరేణి భవన్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10: బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా, గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న…

వికసిత్ భారత్‌వైపు దూసుకుపోతోంది

– మోదీ 12 ఏళ్ల పాలనపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఒక కొత్త చరిత్ర సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సుమారు 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి జవహర్‌లాల్…