Category తెలంగాణ

మా పురోగతిలో భాగస్వాములుకండి

తెలంగాణ అన్‌ స్టాపబుల్‌.. ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు.. అది ఒక మార్పు గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ బాబు ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత, జూన్‌ 14: సంక్షేమం, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను…

మానసిక వ్యాధులనుంచి సాంత్వన పొందాలి

మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌: అనేక మానసిక సమస్యలను తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకునే పరిస్థితి లేదని, అయితే మానసిక నిపుణులు, మానసిక వైద్యుల సహకారంతో సాంత్వన పొందే అవకాశం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు.…

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అడ్లూరి

సీఎంను కలిసిన జూపల్లి, వాకిటి, పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్‌ శుక్రవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన తనకు ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈయన వెంట మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా…

మీ నిజాయితీయే.. మీ విలువైన ఆస్తి

ఆర్థిక ఆరోగ్య భద్రత సీఏల చేతుల్లోనే ఉంది చార్టెడ్ అకౌంట్లకు కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి…

న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో అప్ర‌మ‌త్తంగా వుండాలి

– అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – ప్ర‌కృతి విప‌త్తుల విభాగం బ‌లోపేతానికి ఉన్న‌త‌స్థాయి క‌మిటీ – వ‌ర‌ద పీడితుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించాలి – మూస ప‌ద్ధ‌తులు వ‌ద్దు…ఆధునిక సాంకేతిక‌తను ఉప‌యోగించండి – అధికార్ల‌కు మంత్రి పొంగులేటి ఆదేశాలు ఈ ఏడాది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ…

విమాన ప్రమాదం పై కేసీఆర్  దిగ్భ్రాంతి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడం తో జరిగిన ఘోర ప్రమాదం లో ప్రయాణికులు, సామాన్యులు, సహా ,వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన కుటుంబాలను న‌ష్ట‌ప‌రిహారం…

ఇక్క‌త్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు

పోచంపల్లి గ్రామంలో నిష్ణాతులైన‌ చేనేత కార్మికులు నకిలీ ఇక్కత్, మార్కెటింగ్ సమస్యల‌ను ప‌రిష్క‌రించాలి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని, గుర్తింపుకు చిహ్నం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.  గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత…

జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామ‌కం

In-charge Ministers

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను (In-charge Ministers )  ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌  రంగారెడ్డి –…

సిఎం రేవంత్‌ ‌రెడ్డి విచారం

అహ్మదాబాద్‌ ‌లో జరిగిన ఎయిర్‌ ఇం‌డియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు,  సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక…