వైభవంగా ఆషాఢ బోనాలు

– ఈ నెల 26 నుండి జూలై 24 వరకు – బోనాలు నిర్వహణకు రూ.20కోట్లు మంజూరు – అందరికీ తెలిసేలా ప్రచారం – అధికార్లు సమన్వయంతో పనిచేయాలి – మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఈనెల 26 నుండి జూలై 24 వరకు నిర్వహించు ఆషాడ మాస బోనాలను వైభవంగా…








