గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ

2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్ మెరిసేలా కొత్త స్పోర్ట్స్ పాలసీ వచ్చే ఏడాదిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ స్టేడియం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…






