Category తెలంగాణ

గోల్కొండలో బోనం సమర్పించిన కవిత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఆషాఢ మాసం బోనాలు భాగ్యనగరంలో ప్రారంభమయ్యాయి. చరిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుంది. ఈ క్రమంలో గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

మరో మూడేళ్లు సీఎం రేవంత్‌ రెడ్డే

ఆ తరవాత ఛాన్స్‌ కోసం నేను ప్రయత్నిస్తా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యు హైదగా -ంటాం%‘‘ టీపీ%సీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీఎం పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యు చేశారు. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రి కావడ%ా‘‘కి %ంవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తRమ్మిదేళ్ల తర్వాత సీఎం కావడాఁకి తాను ప్రయత్నం…

డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దాం

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ములుగు ,ప్రజాతంత్ర, జూన్ 26: యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్నిచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని, మత్తు పదార్థాలను వాడకం చేయడం ఒక భూతం లాంటిదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి…

ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉద్యోగుల పెండిరగ్‌ మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ క్లియర్‌ గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులు సైతం క్లియర్‌ మొన్న 2 డిఏలు పెంపు, 9 రోజుల్లో రూ.9వేల కోట్లు ’రైతు భరోసా‘ జమ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం…

జిఓ 49 రద్దు చేయాలి

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ డిమాండ్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్‌, జంగల్‌, జమీన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీ.వో. నెం.49 రద్దు…

యాచక రహిత నగరానికి జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు ప్రధాన కూడళ్ళలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్‌ హోమ్‌లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఆదేశాలమేరకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ప్రధానంగా, బషీర్‌బాగ్‌, సెక్రెటరియేట్‌, నాంపల్లి, బేగంబజార్‌ తదితర ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద…

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి ఉద్బోధ నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 26: భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్‌జి కళాశాల…

పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగం సీఈపై దర్యాప్తు జరపాలి

ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగంలో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న వై.రామకృష్ణపై వచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని ఆయనపై ప్రాథమిక దర్యాప్తు జరిపి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా…

మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది

అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న భారతీయుడు శుభాన్షు శుక్లా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అభినందన న్యూధిల్లీి, జూన్‌ 26: ‘ఆగ్జియోమ్‌ మిషన్‌ 4’లో భాగంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున అంతరిక్షంలోకి వెళ్తున్న శుభాన్షు శుక్లాకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 41 ఏళ్ల క్రితం రాకేశ్‌శర్మ తర్వాత…