Category తెలంగాణ

జూబ్లీహిల్స్‌లో సాకులు వెదుకుతున్న బిఆర్‌ఎస్‌

– ఓటమి భయంతోనే .. – మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌15: ‌జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో బిఆర్‌ఎస్‌ ‌రకరకాల ప్రచారాలు చేస్తోందని మంత్రి శ్రీధర్‌ ‌బాబు పేర్కొన్నారు.దేశంలో వోట్ల చోరీ జరిగిందని చెప్పిందే కాంగ్రెస్‌ అని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే బీఆర్‌ఎస్‌ ‌నేతలు సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. వోటర్ల జాబితా తయారు చేసిందే…

రాజేంద్రనగర్‌లో హైడ్రా కూల్చివేతలు

– పార్కులకు విముక్తి కలిగించినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌15: ‌హైదరాబాద్‌ ‌శివారు రాజేంద్రనగర్‌ ‌పరిధిలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. బద్వేల్‌-ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్‌ ‌ఫేజ్‌ 1, 2‌లో కబ్జాకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.…

బీసీలకు న్యాయం జరగాలి

– బీసీ జేఏసీ బంద్‌కు బీజేపీ మద్దతు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: బీసీలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల ప్రతినిధులు కలిసి శనివారం తలపెట్టిన బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు…

హ్యామ్‌ రోడ్లకు రేపు టెండరు నోటిఫికేషన్‌

– ఏర్పాట్లు పూర్తి చేసిన పంచాయతీరాజ్‌ శాఖ – మొదటి దశలో 7,449 కి.మీ రహదారుల నిర్మాణం – ‘హ్యామ్‌’తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) ప్రాజెక్టు అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని, దాంతోపాటు గ్రామీణ ఆర్థిక…

జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

– త్వరలో అక్రిడిటేషన్‌ పాలసీ రూపకల్పన – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల కోసం ప్రభుత్వం అమలు చేసే…

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

– స్కూటీని ఢీకొన్న టిప్పర్‌.. న‌లుగురు దుర్మరణం కామారెడ్డి ,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15:‌ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై రాంగ్‌ ‌రూట్లో వచ్చిన టిప్పర్‌ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.…

రెవెన్యూలో విప్లవాత్మక సంస్కరణలు

– 13మందికి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి – ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేయాలి – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనలకనుగుణంగా రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ వ్యవస్ధలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర…

అబ్దుల్‌ కలాంకు సీఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్‌ కలాంకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బుధ‌వారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి శాస్త్ర‌వేత్త‌గా, రాష్ట్ర‌ప‌తిగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు…

కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేశాయో ఆలోచించాలి

-ప్ర‌జ‌ల‌కు బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు విజ్ఞ‌ప్తి – దుఃఖంలో ఉన్న ఆడ‌బిడ్డ‌ను అవ‌మానించ‌డం త‌గ‌దు – మంత్రుల వ్యాఖ్య‌లు దుర్మార్గం – బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ప్రజలు విజ్ఞులు.. మంచి, చెడు ఆలోచిస్తారు.. కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేశాయనేది ఒకసారి ఆలోచించాలి అని మాజీ మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి…