‘‘ఇట్లెందుకైతాంది’’ ?
"దొరలరాజ్జెం మళ్ళచ్చినట్టే కొడ్తాంది. ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న దొరీర్కం కొట్టచ్చినట్టే కానత్తాంది. మన ఆకాంక్షల రాజ్యంల శాసనం మీద ఇమానంగ ఓట్లేశినజనాల సంక్షేమం జూడాల్షిన ఏలికలు వాళ్ళసంక్షేమమే జూసుకుంటాండ్లని ఎవలకు సూత అనిపిత్త లేదాయేంది!?…