Category తెలంగాణ

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– ఈనెల 16  నుంచే ప్రత్యేక సర్వీసులు హనుమకొండ,ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌తెలంగాణ కుంభమేలాగా ప్రసిద్ధిచెందిన మేడారం జాతరకు భక్తులందరూ సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులను సమర్పించుకునేందుకు ఆర్టీసీ వరంగల్‌ ‌రీజియన్‌ ‌నుంచి స్పెషల్‌ ‌బస్సులను నడిపిస్తున్నట్లు రీజినల్‌ ‌మేనేజర్‌ ‌డి.విజయభాను తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర…

ప్రలోభాలతోనే కాంగ్రెస్ విజయం

» అభివృద్ధిని చూసి బీహార్ ప్రజల తీర్పు » బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: బిహార్ ఎన్నికల ఫలితాలు మన భవితరాల ఆలోచనలు ఏ దిశలో ఉన్నా యో ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామ్ చందర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన విలేక ర్లతో మాట్లాడుతూ…

17 నుంచి పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిపేస్తాం

– జిన్నింగ్ మిల్లుల హెచ్చరిక – మిల్లుల ప్రతినిధులతో చర్చించండి – వ్యవసాయ శాఖ కార్యదర్శికి మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలు తమకు నష్టాలు కలి గించే విధంగా ఉన్నందున జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్ల ను నిలిపివేస్తామని అల్టిమెటం జారీ…

వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యం

– నెహ్రూ లేకపోతే దేశ పరిస్థితిని ఊహించలేం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సీఎం రే వంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం క ట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు అన్నారు. రవీంద్ర భారతిలో విజ్ఞానదర్శిని ఆధ్వర్యంలో శుక్రవారం…

ప్రేరణగా నిలిచే ‘నీల్‌ బత్తె సన్నాట’

– సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకోవాలి – కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి కరీంనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: నీల్‌ బత్తె సన్నాట అనే హిందీ సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకుని లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి పిలుపు నిచ్చారు. ఈ సినిమా ముఖ్యోద్దేశం ఏంటంటే అందులో తల్లి పాత్రలో ఒక పనిమనిషి…

జూబ్లీహిల్స్‌ విజయం ప్రజాపాలనకు నిదర్శనం

– ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య – యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే…

సీఎం ప్రజావాణి స్ఫూర్తి దాయకం

– మధ్య ప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14: సీఎం ప్రజావాణి ప్రజల సమస్యలను పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలు,  ప్రజల కోసం అమలు చేస్తున్న పంథాను స్ఫూర్తిగా తీసుకుని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే తరహా కార్యక్రమాన్ని అమలు చేస్తామని డిప్యూటీ కలెక్టర్స్ ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారి తెలిపారు. ఈ సందర్బంగా…

జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో గెలిచిన కాంగ్రెస్‌

– అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది – బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత ఆరోపణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ‌జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని అభివర్ణించారు.  ఉప ఎన్నికలో  కాంగ్రెస్‌ ‌అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌గెలుపొందిన‌ నేపథ్యంలో సునీత…

వొచ్చే ఎన్నికల్లో వందసీట్లు సాధిస్తాం

-జూబ్లీహిల్స్ ‌విజయంపై పీసీసీ చీఫ్‌ ‌నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌వొచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 ‌సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌గెలవడంతో నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్…