Category తెలంగాణ

మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు

– ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య – అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డ్రగ్స్‌ ఫ్రీ జోన్‌ : వీసీ ప్రొ. చక్రపాణి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండడమే అన్ని విధాల శ్రేష్ఠమని అన్నారు.…

సంక్రాంతికి బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ ప్రారంభం

– పార్కు పురోగతిపై మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల సమీక్ష – వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్‌ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి…

రేపు మూడో విడత పంచాయతీ సమరం

– 163 సర్పంచి, 1443 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక‌లు మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కందుకూరు డివిజన్ లో మహేశ్వరం, కందుకూరు మండలాలు, ఇబ్రాహీంపట్నం డివిజన్ లో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల మొత్తం ఏడు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. 63 సర్పంచ్‌, 1443 వార్డు సభ్యుల…

‘కల్పలత’ అక్రమాలపై ఎమ్మెల్యే నాయిని ఆగ్రహం

– రికార్డులు సీజ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు – కమిటీని రద్దు చేసి విచారణ చేపట్టాలి : కలెక్టర్‌, ఆర్డీవోలకు సూచన హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: హనుమకొండ ది కో ఆపరేటివ్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌ కల్పలత సూపర్‌ బజార్‌ కార్యాలయాన్ని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మంగ‌ళ‌వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ

– అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ…

పదేళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేసి చూపించాం

– ములుగు అభివృద్ధిపై మంత్రి సీతక్క సవాల్ – 105 గ్రామాల్లో 85మందికి పైగా కాంగ్రెస్ సర్పంచ్‌లు – కార్యకర్తలకే ఈ విజయం అంకితం – బీఆర్ఎస్ త‌ప్పుడు ప్ర‌చారం పై మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం ములుగు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16: బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని, ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి…

కేసీఆర్‌ ‌వచ్చినా.. కేటీఆర్‌ ‌పాదయాత్ర చేసినా ఏం లాభం?

– బీఆర్‌ఎస్‌కు కాలం చెల్లిందన్న ఆది శ్రీనివాస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌కేసీఆర్‌ ‌బయటకు వొచ్చినా, కేటీఆర్‌ ‌పాదయత్ర చేసినా ఉపయోగమేమిటని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో విమర్శించారు. కేసీఆర్‌ ‌పదేండ్లలో చేయనిది సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండేళ్లలో చేశారని, పాదయాత్ర చేస్తే కేటీఆర్‌కు ఈ విషయం అర్థమవుతుందని అన్నారు.…

68 ఏళ్ల రోగికి కొత్త జీవితం

– ‘కేర్’లో అరుదైన ఆఫ్-పంప్‌ హార్ట్ బైపాస్ సర్జరీ స‌క్సెస్‌ =హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్‌ 16: హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్ వైద్యులు దిల్లీకి చెందిన 68 ఏళ్ల రోగి గోక్లా నంద్‌కు అత్యంత క్లిష్టమైన ఆఫ్-పంప్‌కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడారు. తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాస…

జీహెచ్‌ఎంసీ ఎన్నిక‌లొస్తే మేయ‌ర్ స్థానం బీజేపీదే

– కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి – పార్టీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16ః జీహెచ్ఎంసీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేయర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుందని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆశాభావం వ్య‌క్తం చేశారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని, స్థానిక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని,…