Category తెలంగాణ

సర్పంచ్‌గా గెలుపు.. వార్డు మెంబర్‌గా ఏకగ్రీవం

– ఉప్పుమడుగులో కొత్తకొండ రోజా రికార్డు జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబరు 15: రెండో విడత సర్పంచ్‌ ఎన్నికల్లో చిత్ర‌విచిత్రాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఓ మహిళ సర్పంచ్‌గా ఎన్నిక‌వ‌డ‌మేగాక వార్డు మెంబ‌రుగా కూడా ఆమే విజయం సాధించారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఉప్పుమడుగు సర్పంచ్‌గా, ఆరో వార్డు సభ్యురాలిగా కొత్తకొండ రోజా నవీన్‌ నామినేషన్‌ దాఖలు…

హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు

– లీజు భూములు, షాపుల రెగ్యుల‌రైజేష‌న్‌కు అవ‌కాశం – రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: హౌసింగ్ బోర్డు భూములు ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. హౌసింగ్…

యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు నిత్య పూజలు జరిపారు. అనంతరం ఆలయ ముఖ మండపం నందు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా ప్రత్యేకంగా అలంకరించి రంగురంగుల పూలతో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చనను అర్చకులు…

స‌ర్పంచ్‌ల‌ను వేధిస్తే స‌హించం

– ప్ర‌తి జిల్లాకు బీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ ఏర్పాటు – గ్రామాల అభివృద్ధికి పాటుప‌డండి – రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త స‌ర్పంచ్‌ల‌కు కేటీఆర్ దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున ప్రత్యేక న్యాయ…

పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్‌ పతనం

KTR

– రెండో విడతలోనూ బీఆర్‌ఎస్‌కు అద్భుత ఫలితం – కాంగ్రెస్‌ మోసాలతో ప్రజలు విసుగెత్తారు – పార్టీ శ్రేణులకు అభనందనలు తెలిపిన కెేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 15: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్‌ వెన్నంటి…

అభివృద్ధి చేసేవారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి

– ‘వాక్‌ ది టాక్‌ విత్‌ జర్నలిస్ట్‌’లో ప్రజలకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: గ్రామాలను ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసే అభ్యర్థులను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. తన రోజువారీ దినచర్యలో భాగంగా సోమవారం తెల్లవారుజామున హుజూర్‌నగర్‌ నియోజకవర్గ…

మహానుభావుడు సర్దార్‌ పటేల్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 560కి పైగా చిన్నచిన్న రాజ్యాలను ఏకీకృతం చేసి ఒక మహత్తరమైన భారత దేశాన్ని నిర్మించిన మహానుభావుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు కొనియాడారు. ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారత ప్రథమ హోం…

వినియోగదారుల చట్టం గురించి తెలుసుకోవాలి

– అనురాగ్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ప్రభుత్వం రూపొందించిన చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలని వరల్డ్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ అడ్వైజర్‌, అనురాగ్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు. ఆమె అధ్యక్షతన ప్రభుత్వ బాలుర హాస్టల్‌ స్పందన…

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

– మేడారం పనులు గడువులోగా పూర్తికావాల్సిందే – సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం పరిశీలించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి…