Category ప్రత్యేక వ్యాసాలు

నిజాం పునాదులు కదిలించిన తెలంగాణా పత్రికలు

“1912లో మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండలో, శ్రీనివాసశర్మ, సరోజినీ విలాస్ ముద్రాక్షరశాలను స్థాపించి, తెలుగు భాషలో ‘హితబోధిని’ అనే పత్రికను ప్రచురించాడు. ఇదే మొట్టమొదటి తెలంగాణా తెలుగు పత్రిక. ఈ పత్రికకు ఐదువందల మంది చందాదారులు ఉండేవారు.” ‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అన్నాడు దాశరథి. అటువంటి నిజాం బూజు వదిలించడానికి జరిగిన కృషిలో పత్రికలు…

శ్రీశైలం: విద్యుత్ ప్రాజెక్టు నుంచి బహుళ ప్రయోజన వనరుగా ఉందా?

“ప్రస్తుత పరిస్థితిని కేవలం రాజకీయ కోణంలో కాకుండా పోచంపాడు–శ్రీరామ్ సాగర్ → శ్రీశైలం → నాగార్జునసాగర్ → కాళేశ్వరం → పోలవరం → కృష్ణా-గోదావరి అంతర్రాష్ట్ర జలపాలన అనే చారిత్రక నిరంతరతలో చూడటం ముఖ్యమని భావిస్తున్నాను. ప్రత్యేకంగా, 2026లో కూడా కృష్ణా నీటి వివాదం కొనసాగుతుండటం ఆచార్యగారి 1963 ఆందోళన ఎంత ముందుచూపుతో ఉందో చూపిస్తున్నది..”…

సెల్ఫ్ డ్రైవింగ్‌ వాహనాలతో ఉపాధి కరువు… !

“తెలంగాణలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య కేవలం భవిష్యత్తులో రాబోయే రోబో వాహనాలది కాదు,సెల్ఫ్‌ డ్రైవింగ్‌ పేరుతో వికాలవిడిగా ప్రైవేట్‌ వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం, టాక్సీ వాహనాల పర్మిట్లు, పన్నులు, ఫిట్‌నెస్‌ బదిలీని గుర్తించడంలో లోపాలు వంటి అంశాలు ఇప్పటికే రవాణా వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. 2025 మార్చి 31 నాటికి తెలంగాణలో 23,47,479 వ్యక్తిగత కార్లు…

తెల్ల చొక్కా వెనుక కన్నీటి నిజాలు!

“ఎన్నిక ముగుస్తుంది, పదవి మారుతుంది, ఫ్లెక్సీ చిరిగిపోతుంది. అప్పు మాత్రం మిగులుతుంది. పిల్లలతో గడపని బాల్యం, కుటుంబానికి ఇవ్వని సమయం తిరిగిరావు. అందుకే రాజకీయాల్లో ఎదుగుతున్నానా, లేక ఆ ప్రయాణంలో కుటుంబ భద్రతను కోల్పోతున్నానా అని ప్రశ్నించుకోవాలి. తెల్ల చొక్కా వెనుక కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి. ప్రజాసేవను స్థోమతలో కొనసాగించాలి. పదవిని ఆశించవచ్చు; జీవితాన్ని…

దళితుల ఆత్మగౌరవంపై రాజకీయాలు మానుకోవాలి

మన దేశంలో కులం మరియు మతం తమదైన పాత్రను పోషిస్తూ ఉంటాయి, ప్రజలు సైతం కులం మతం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కులాంతరాలు లేని సమసమాజాన్ని నిర్మాణం చేయాలనుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి రాష్ట్ర రాజకీయాలు మొత్తం దళితుల చుట్టూ తిరుగుతున్నాయి కాదు కాదు…

దిల్లీ డిక్లరేషన్ కార్యరూపం దాల్చుతుందా.

New Delhi Declaration 2026, BRICS Summit, BRICS Cooperation, Global South, International Diplomacy

“బ్రిక్స్ సదస్సు ద్వారా ఎన్నో ప్రశ్నలతో పాటు అనేక ఆశలు ప్రపంచ దేశాల ప్రజల్లో అంకురించాయి. బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్య మిచ్చిన భారత్  అమెరికా విధిస్తున్న టారిఫ్ లకు ప్రత్యామ్నాయంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? డాలర్ ప్రపంచాన్ని శాసిస్తున్న పరిస్థితుల్లో డీ డాలరైజేషన్ వైపు బ్రిక్స్ దేశాలు తమ దృష్టి సారిస్తాయా? డాలర్ ఆధిపత్యానికి గండి…

ఎజెండా పై ఏకీభావం కుదురుతుందా?

“ఇప్పటి పరిస్థితులు సమీక్ష చేస్తే జల వివాదాలు పరిష్కారం దేవుడెరుగు సమావేశం ఈ నెలాఖరులో జరుగుతుందా? అనే అనుమానం కూడా వుంది. ఎందుకంటే గత అనుభవం మన ముండుంది. ఎజెండాపైననే ఏకీభావం లేక పోతే సామరస్యంగా సమస్య మూలాలలోనికి వెళ్లి ఏలా చర్చలు జరుపుతారు? గోదావరిలో ఎంత నీరు వుందో అంచనా లేకనే తెలంగాణకు చెంది…

బుద్ధుని వాక్కు వికసించే ప్రదేశం..

“ఇది కేవలం బౌద్ధ విహారం కాదు, మొంపా ప్రజల సంస్కృతికి కేంద్రం. బౌద్ధ ఉన్నత విద్యా కేంద్రం. ఇక్కడ లామాలు, సాధారణ ప్రజలు టిబెటన్ బౌద్ధం నేర్చుకుంటారు. టిబెటన్ ఆర్కిటెక్చర్ తో సంప్రదాయ శైలిలో, రంగు రంగుల పెయింటింగ్స్, బంగారం రంగు బుద్ధ విగ్రహాలు, చెక్క పైన కళా కృతులతో చాలా అందంగా ఉంది. ఎత్తైన…

అసెంబ్లీలో గెలిచిన పార్టీలు. ప్రజాస్వామ్యంలో ఓడిన ప్రజలు.!!

“మరోవైపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కేవలం ప్రతిపక్షం సభకు రాకుండా అడ్డుకునేందుకు మహిళా పోలీసులతో విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహిళలు కానిస్టేబుల్స్ ను ప్రభుత్వం కవచంలా ఉపయోగించింది..  అంతేకాదు, ఏకంగా అసెంబ్లీకి…