Category ప్రత్యేక వ్యాసాలు

భవిష్యత్తు క్వాంటమ్‌దే… కానీ పునాదులు సాంప్రదాయ ఇంజినీరింగ్‌వే

“1995లో భవిష్యత్తులో నానోబాట్ సర్జరీ వస్తుందని చెప్పి వైద్య విద్యలోని ప్రాథమిక కోర్సులను తగ్గించడం ఎంత అసంబద్ధమో, అలాగే క్వాంటమ్ భవిష్యత్తు పేరుతో నేటి ఇంజినీరింగ్ పునాదులను బలహీనపరచడం కూడా అంతే ప్రమాదకరం.క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ఆహ్వానించాలి—కానీ హైప్‌తో కాదు, హేతుబద్ధమైన ప్రణాళికతో..”  ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ టెక్నాలజీలపై బిలియన్ల డాలర్ల పెట్టుబడులు జరుగుతున్నాయి. తదుపరి కంప్యూటింగ్ విప్లవంలో…

ఎడ్లబండ్ల నుండి స్వయంచోదిత కార్ల దాకా: జీవనయానం

“నా సుదీర్ఘ జీవిత ప్రయాణం, జీవనశైలిలో ఊహించని వేగంతో వచ్చిన మార్పులను, ఎంతగానో విస్మయానికి గురిచేసే నిరంతర ‘భవిష్యత్తు దిగ్భ్రాంతి’ని (future shocks) నా కళ్లముందు సాక్షాత్కరించింది. ఈ ప్రవాహ శైలితో కూడిన నా ఆలోచనాత్మక ప్రతిబింబం, రవాణా వ్యవస్థలోని రెండు భిన్న యుగాల మధ్య మన దైనందిన అలవాట్లలో వచ్చిన ఆశ్చర్యకరమైన పరిణామాన్ని అద్దం పడుతోంది. అలాగే, మన…

రాష్ట్రంలో యమ రంజుగా రాజకీయాలు

.”అంతేకాదు, మరో వ్యూహాం కూడా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతను ఉప ఎన్నికల పేరుతో తగ్గించుకోవచ్చనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ సవాల్ స్వీకరించి కేసీఆర్ రాజీనామా చేస్తే, ఇటు మంత్రి సురేఖ పై హైకమాండ్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సురేఖ రాజీనామా చేస్తుంది. . సురేఖ స్థానంలో అసలు…

ఒక భావ‌జాలానికి లొంగిపోయిన పెంగ్విన్‌!

‘జెన్-జెడ్’ తరం వారు తమను దూషించారని చిన్నపిల్లల్లా ఫిర్యాదు చేసే చాలా మంది రాజకీయ నాయకులు, హుందాతనం మరియు ఆప్యాయత కలిగిన ఈ మహిళను తాము ఎంతగా దూషించారో తమ జ్ఞాపకాల నుండి అల‌వోక‌గా చెరిపేసుకుంటారు. దేశ కోడలిని “50 కోట్ల విలువైన గర్ల్‌ఫ్రెండ్” అని, “బార్-డాన్సర్” అని పిలవడం ద్వారా ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఆ…

ఇంకెక్కడి సయోధ్య? మేక చన్నుగా యాజమాన్య బోర్డులు?

“రెండు తెలుగు రాష్ట్రాలు సోదర రాష్ట్రాలుగా మెలగ వలసి వుండగా తీవ్ర మైన పొర పచ్చాలు ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నియమించిన గోదావరి కృష్ణ యాజమాన్య బోర్డులు కేవలం మేక చన్నులుగా తయారైనవి. అవి క్రియాశీలంగా పని చేసే విధంగా జల శక్తి…

నాడు పంజరంలో పక్షులు… నేడు సర్కారుపైనే సవాళ్లా?

“నాడు అణచివేత, భయం ముందర మోకరిల్లి, పంజరంలో పక్షుల్లా మౌనం వహించిన కొందరు ఉద్యోగ నేతలు, నేడు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై “బెదిరింపు ధోరణి” ప్రదర్శించడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటి?” అణచివేతపై నిశ్శబ్దం… స్వేచ్ఛపై సమరమా? స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ  ఉన్నతమైన లక్షణం. కానీ, అదే స్వేచ్ఛను…

రోహిణి కమిషన్: ఆరేళ్ల విచారణ… మూడేళ్లుగా మౌనం!

“రోహిణి కమిషన్ ప్రయాణమే ఈ అంశం ఎంత క్లిష్టమైనదో తెలియజేస్తుంది.మొదట స్వల్ప వ్యవధిలో నివేదిక ఇవ్వాల్సిన కమిషన్ గడువు పదేపదే పొడిగించబడింది. మొత్తం 14 సార్లు గడువు పొడిగించినట్లు సమాచారం.చివరకు దాదాపు ఆరేళ్ల అనంతరం, 2023 జూలై 31న జస్టిస్ రోహిణి తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు.కానీ నివేదిక సమర్పణతో సమస్య పరిష్కారం…

బుల్లెట్ ట్రైన్ సాధన కోసం NH65 వెంట ..ఊపందుకున్న రైల్వే కారిడార్ ఉద్యమం

“శంషాబాద్ టు చెన్నై విషయానికొస్తే అమరావతి వరకు నేరుగా ఉండే మార్గం జాతీయ రహదారి 65 మాత్రమే. దీనికి సమాంతరంగా రైల్వే కారిడార్ నిర్మించాల్సి ఉంది. ఏ శాస్త్రీయ నియమాలను పాటించకుండా శంషాబాద్ నుండి యాచారం, మాల్,మర్రిగూడా, గుర్రంపాడు, హాలియా దామరచర్ల మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి అమరావతికి చేరే విధంగా అలైన్మెంట్ మార్చారు.రాష్ట్ర ప్రభుత్వం…

అదానిపై అవినీతి కేసును అమెరికా ఎందుకు డిస్మిస్ చేసింది?

“అమెరికాలో తమపై నమోదైన కేసు కొట్టి వేసేందుకే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని అదాని ఎరగా వేశాడని జడ్జికి అనుమానం వచ్చింది. ఇండియాలో లంచం ఇచ్చినట్లే అమెరికాలో పెట్టుబడులను ఉద్యోగాలను ఎరగా వేశాడన్నది జడ్జి అనుమానం. చిత్రం ఏమిటంటే బ్రూక్లిన్ జడ్జి అనుమానం నిజమే అని అదాని ఆయన ముందు అంగీకరించాడు. తన తరపున వాదించిన…