Category Crime

ఔటర్‌ ‌వద్ద బ్రిడ్జ్ పిల్లర్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరు టైల్స్ ‌కార్మికుల దుర్మరణం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :‌ నగరంలో ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు సర్వీస్‌ ‌రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గచ్చిబౌలి సమీపంలోని నియో పోలీస్‌ ‌బ్రిడ్జ్ ‌పిల్లర్‌ను టవేరా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు…

బోనాల వేళ ఈవ్‌ ‌టీజర్స్ అరెస్ట్

– గంగంలోకి దిగి పట్టుకున్న షీటీమ్స్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 :‌ బోనాల ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రత కోసం షీటీమ్స్ ‌ప్రత్యేక నిఘా చేపట్టాయి. ఉత్సవాల్లో భాగంగా దేవాలయాల వద్ద మహిళలను కొందరు వ్యక్తులు వేధింపులకు గురిచేశారు. మహిళల ఫిర్యాదు ఆధారంగా షీటీమ్స్ ‌రంగంలోకి దిగారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, వేధింపులకు…

గంజాయి చాక్లెట్ల కలకలం

–  బీహార్ వ్యక్తి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా నింది తుడిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశా రు. పోలీసుల ప్రకారం బీహార్ కు చెందిన రంజిత్ కుమార్ దుండిగల్ తాండా-2లో నివాసం ఉంటూ కాజీ పల్లి పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. బీహార్ నుంచి గంజాయి…

రసాయన పరిశ్రమలో ప్రమాదం

– ముగ్గురు యువకుల దుర్మరణం – ఒకరు నారాయణపేట జిల్లా వ్యక్తిగా గుర్తింపు రాయచూర్, ఆగస్ట్ 5: కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ యువకుడు సహ ముగ్గురు యువకులు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరి స్థితి విషమంగా…

నిమ్స్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన

– అటెండెంట్‌ ‌తీరుపై పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌నగరంలోని పంజాగుట్ట నిమ్స్ ‌హాస్పిటల్‌లో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో యువతికి రెండు కాళ్లు విరగడంతో ఆమెను కుటుంబ…

లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి

– నిర్వహణ లోపాలే కారణమని ఫిర్యాదు శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నల్లగండ్ల ఎస్‌సి కాలనీకి చెందిన దాడి శ్రీనివాస్, ఆయన భార్య అనసూయ తమ మేనమామను పరామర్శించేందుకు చాట్వాజ్ మాన్షన్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా తలుపులు…

కోచ్‌పై పోక్సో కేసు నమోదు

– టోర్నమెంట్లో బాలికతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు – పరారీలో నిందితుడు శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : టోర్నమెంట్‌ల సందర్భంగా ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరమైన సైగలు చేయడంతోపాటు లైంగికప‌ర‌మైన‌ వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై మాదాపూర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి…

ట్రైనీ ఐపిఎస్‌ ఉదయ్‌ ‌కస్టడీ కోరుతూ పిటిషన్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 3: ‌ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఏడు రోజులపాటు కస్టడీకి కోరారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఉదయ్‌కృష్ణారెడ్డి ఫోన్‌, ‌ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్‌ ‌పరీక్షలకు పంపారు. మరో ఇద్దరి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల కోణంలోనూ…

అసోంలో అమానవీయ ఘటన

-బాలికపై అత్యాచారం, దారుణ హత్య గౌహతి, ఆగస్ట్ 3: అస్సాంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై, అతి దారుణమైన స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే ఆమెను గుర్తించలేని స్థితిలో ఇంట్లో శవమై కనిపించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అస్సాంలోని హైలాఖాండీ జిల్లాకు చెందిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో…