Category Crime

ఎక్సైజ్‌ ‌సూపరింటెండెంట్‌ ‌మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు

– తెల్ల‌వారుజాము నుంచే పలుచోట్ల ఏక కాలంలో తనిఖీలు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌హైదరాబాద్‌ ‌నగరంలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్‌ ఎక్సైజ్‌ ‌సూపరింటెండెంట్‌ ‌మల్లారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో…

మయూరినగర్‌లో విషాదం

– టెర్రస్‌పై నుంచి పడి యువతి మృతి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23  :మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మయూరినగర్‌లోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో ఫోన్ మాట్లాడుతూ టెర్రస్ నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుద్ధ శ్రీ ప్రాణమ్య మృతురాలిగా గుర్తించారు. అమెరికాలో ఉంటున్న తల్లిదండ్రులతో…

బాసర సరస్వతీ ఆలయంలో చోరీ

– కాళీమాత ఆలయంలో వెండి కిరీటం చోరీ – సిసి కెమెరాలపై బట్టలు కప్పి చోరీకి పాల్పడ్డట్లు గుర్తింపు – పరిశీలించిన ఎస్పీ నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌బాసరలో కొలువుదీరిన జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మొదటి అంతస్తులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో తలుపు తాళాలు దొంగలు పగలకొట్టి అమ్మవారి…

భూపాలపల్లి జిల్లాలో దుర్ఘటన

-వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన లారీ -డిటివో వెంకన్న అరక్కడిక్కడే మృతి జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 22:‌ జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు లోడుతో వెళ్తున్న…

ప్రియుడి మోజులో రెండేళ్ల కొడుకు హత్య

– ఫిట్స్‌తో చనిపోయాడని భర్తను నమ్మించిన భార్య – అనుమానంతో పోలీసులకు ఫిర్యాదుతో బయటపడ్డ బండారం సిద్దిపేట, ప్రజాతంత్ర ,జూన్‌ 20: ‌సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని రెండేళ్ల కొడుకునే ఓ కన్నతల్లి హత్యచేసింది. ఫిట్స్ ‌వచ్చి చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ తండ్రికి అనుమానం రావడంతో 20 రోజుల…

ధర్మపురిలో విషాద ఘటన

– కోతుల కొట్లాటలో రాయి పడి మహిళ మృతి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్ 18: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతుల కొట్లాట ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. మిద్దెపై కోతులు కొట్లాటలో కింద ఉన్న మహిళ తలపై సిమెంట్ ఇటుక పడింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ధర్మపురిలోని కమలాపూర్…

నెత్తురోడిన రాష్ట్ర రహదారులు

– వేర్వేరు ప్రమాదాల్లో 8మంది మృతి – మేడ్చల్ వద్ద ప్రమాదంలో ముగ్గురి మృతి – వరంగల్ రహదారి ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: రాష్ట్రంలోని రహదారులు నెత్తురోడాయి. వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిదిమంది మృతి చెందారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై మినీ ట్రక్కును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు…

పోక్సో కేసులో 20ఏళ్లు, హత్య కేసులో యావజ్జీవం

– బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో  – శిక్ష విధించిన సిరిసిల్ల పోక్సో కోర్టు రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌మైనర్‌ ‌బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసుతోపాటు, బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు బండపల్లి నవీన్‌ ‌కుమార్‌ (27)‌కు పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, హత్య…

జొన్నల కొనుగోలుకు లంచం డిమాండ్‌

‌- మనస్తాపంతో రైతు ఆత్మహత్య ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనేనాథుడు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ ‌జిల్లా సిరికొండ మండలం పొన్న…