Category ముఖ్యాంశాలు

రాష్ట్ర ఆత్మగౌరవ గీతానికి చిరస్మరణీయ నివాళి

– ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతి వనం  – స్మృతి వనం పనులు పరిశీలించిన మంత్రి అడ్లూరి ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, జూన్ 9: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహాకవి, ప్రజా గాయకుడు, రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని ఔటర్…

మీనాక్షి నామినేషన్ తిరస్కరణ బీజేపీ కుట్ర

– సీఎం రేవంత్, మంత్రి సీతక్క మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యత్వానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. ‘వోట్ చోరీ’, ‘ఎసఐఆర’.. ఇప్పుడు బీజేపీ…

‘ఇరిగేషన్‌’ భూముల్లో సౌర విద్యుదుత్పత్తి

– ఆ శాఖకు సొంత విద్యుత్ వనరుల సృష్టే లక్ష్యం – ప్రాజెక్టుల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన అందుబాటులో ఉన్న భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ…

నైరుతి ఆగమనం.. పలకరించిన తొలకరి

– హైదరాబాద్‌ ‌నగరంలో ఉరుములతో భారీ వర్షం – ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం – అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9: ‌తొలకరి పలకరించింది. నైరుతి ప్రవేశంతో హైదరాబాద్‌ ‌నగరంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ ‌నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో…

కౌలు రైతుల‌కు త‌క్ష‌ణ‌మే గుర్తింపునివ్వాలి

– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కౌలు రైతుల‌కు వ‌ర్తింప జేయాలి – ప‌లువురు వ‌క్త‌ల డిమాండ్‌ – తెలంగాణ కౌలు రైతుల సర్వే నివేదిక విడుద‌ల‌ -1816 మంది కౌలు రైతుల అభిప్రాయాల సేక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 9: కౌలు రైతులకు తక్షణమే గుర్తింపునిచ్చి, ప్రభుత్వ పథకాలన్నింటినీ నేరుగా అందించాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా…

మహిళలే యజమానులు

– కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా – వెయ్యి కాదు, 3 వేల బస్సుల బాధ్యతలు మహిళలకే – రిజర్వేషన్లతో కీలకం కానున్న మహిళల పాత్ర – మహిళలను అన్నింటా ప్రోత్సహిస్తున్నాం – ప్రజా ప్రభుత్వంలో సున్నా వడ్డీకే రుణాలు – మహిళా శక్తి మహా సభలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…

ప్ర‌తి వాగ్దానాన్ని నెర‌వేరుస్తున్నాం

– త్వ‌ర‌లో 1.15కోట్ల మందికి ఇందిర‌మ్మ కుటుంబ బీమా ప‌థ‌కం – డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌యాదాద్రి, భువ‌న‌గిరి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 9:  గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజా ప్రభుత్వం  వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, క్వాలిటీ పవర్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ…

రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్ను

– రబీ ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే నెంబర్ 1 – కేంద్రం లక్ష్యాలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు – ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్ర సృష్టించింది – బీజేపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలో రికార్డు…

‘వీబీజీ రామ్-జీ’ అమలును వాయిదా వేయాలి

– రాష్ట్రాలతో సంప్రదించకుండా కొత్త పథకం ప్రారంభం సరికాదు – ప్రస్తుత పనులు పూర్తయ్యే వరకు వంద శాతం నిధులు భరించాలి – తెలంగాణ ప్రతిపాదనలపై త్వరలో చర్చిస్తామన్న కేంద్ర మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: విబిజి రామ్-జీ పథకం అమలును వాయిదా వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి దనసరి అనసూయ…