Category ముఖ్యాంశాలు

ప్రజా నమ్మకమే ఈ ప్రభుత్వ బలం

– పాలేరు నియోజకవర్గంలో ‘ప్రజా దర్బార్’ విజయవంతం – రెవెన్యూ మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 9 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ విజయవంతం కావడమే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార…

ముందు అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించండి

– బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 : మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డీ.. ముందు అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల గౌరవాన్ని నిలబెట్టుకో అని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

ప్రజల కోసం పనిచేసే ‘ఇందిరమ్మ రాజ్యం’

– పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారు – డిస్కంలను ముంచేసి ఇప్పుడు కల్లాల్లోకి వస్తామంటారా? – ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం ఎందుకు కొనడం లేదు? – హరీష్ రావు రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తున్నారు – త్వరలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా – ఒకే విడతలో రూ.22…

రేవంత్ హిట్ల‌ర్ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఫైర్‌

– నియంత వార‌స‌త్వాన్ని పాటిస్తున్న సీఎం – సీఎంవి ఫాసిస్టు విధానాలు – కాంగ్రెస్‌వి ద్వంద్వ విధానాలు – ఏఐసీసీని ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలి – రాహుల్ ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్…

‘నీట్‌’ ‌రీ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

-పేపర్‌ ‌తయారీ నుంచి, ప్రింటింగ్‌ ‌వరకు సీక్రెట్‌ -‌పేపర్‌ ‌తయారీదారులంతా రహస్య ప్రదేశానికి తరలింపు న్యూదిల్లీ, జూన్‌ 8: ‌ఈనెల‌ 21‌న దేశవ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న‌ ‘నీట్‌’ రీ టెస్ట్‌ను అత్యంత పారదర్శకంగా, లీకులకు ఏమాత్రం తావులేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ భద్రతా వ్యూహాన్ని సిద్ధం…

బొగ్గు దిగుమతులు తగ్గించే యత్నం

– ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా భారత్‌ -‌ మైనింగ్‌, ‌కోల్‌ ‌రంగాల్లో విప్లవాత్మక మార్పులు – ప్రస్తుతం 189 మిలియన్‌ ‌టన్నుల బొగ్గు నిల్వలు – కోల్‌ ‌రంగంలో సంస్కరణలతో ఐదు లక్షల మందికి ఉపాధి – క్రిటికల్‌ ‌మినరల్స్ ‌కోసం అర్జెంటీనాతో ఒప్పందం – కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి…

పాలమూరు ప్రాజెక్టుల పూర్తి కోసం రూట్ మ్యాప్‌

– సీఎం పర్యటన నిర్ణయాలను అమలు చేయాలి  – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, తాను కలిసి ఈనెల 4, 5 తేదీల్లో జరిపిన సాగునీటి ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల…

చేప మందు పంపిణీ షురూ

– ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్ – భారీ బందోబస్తు ఏర్పాటు – పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరును…