Category ముఖ్యాంశాలు

అమ్మా..  మన్నించు!

– తల్లి చితిపై ప్రమాణం.. చరిత్ర ముందు పరాభవం? – నమ్మిన ఆశయాలకు తిలోద‌కాలు – అంతలోనే లొంగుబాటు – పెద్ద‌లు నింపిన స్వాతంత్య్ర‌ పోరాట స్ఫూర్తి – మావోయిజం నింపని సిద్ధాంత దీప్తి – మావోయిజం గుండెలో గాయం – మల్లోజుల లొంగుబాటుపై విమర్శల జడివాన – తల్లి మరణ సమయంలో మల్లోజుల రాసిన…

మరో అగ్రనేత ఆశన్న లొంగుబాటుకు రంగం సిద్దం

– వివిధ కేడర్లలో ఉన్న 70మంది కూడా – రేపు ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట‌ లొంగుబాటు భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15 : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యులు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న అలియాస్‌ రూపేశ్‌ గురువారం లొంగిపోనున్నారు. అందుకు రంగం సిద్దమయ్యింది. ఆయనతోపాటు మరో…

మావోయిస్టులకు వరుస దెబ్బలు

– సిఎం ఫడ్నవీస్‌ ‌ముందు లొంగిపోయిన మల్లోజుల – అదే బాటలో తక్కళ్లపల్లి వాసుదేవరావు – నేడు ఛత్తీస్‌గడ్‌ ‌సిఎం ముందు లొంగిపోతారని ప్రచారం – సుక్మా జిల్లా ఎస్పీ ఎదుట 27 మంది లొంగుబాటు నాగపూర్‌/‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌15: ఏరివేత తప్పదు..లొంగిపోతే బతికిపోతారని కేంద్ర హోంమంత్రి హెచ్చిరికల నేపథ్యంలో మావోయిస్టులు భారీగా లొంపోతున్నారు. లొంగిపోయిన వారు బతికిపోతే..లొంగని…

బీసీ ఐకాస బంద్‌కు సంపూర్ణ మద్దతు

– కాంగ్రెస్‌ ‌ప్రయత్నంతో రిజర్వేషన్లు రావు – రేవంత్‌ ‌ప్రయత్నాల్లో చిత్తశుద్ది లేదు – పార్లమెంటులో బిల్లు పెడితేనే సాధ్యం – బిజెపి, కాంగ్రెస్‌లతోనే ఇది సాకారం – కృష్ణయ్యకు స్పష్టం చేసిన కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ‌బీసీ ఐకాస బంద్‌కు నైతిక మద్దతు ఉంటుందని కేటీఆర్‌ ‌తెలిపారు. బీసీ ఐకాస ఆధ్వర్యంలో…

మరణ శిక్ష అమలులో పాత విధానమే

– సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టీకరణ న్యూదిల్లీ,అక్టోబర్‌ 15:‌మరణశిక్షఅమలు విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే కేంద్రం ఇచ్చిన సమాధానంతో ధర్మాసనం…

మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన అవకాశం

– ఏయూఎస్‌ బయోటెక్‌-2025 కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం – దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి ఈయనే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అరుదైన అవకాశం దక్కింది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌-2025లో కీలకోపన్యాసం చేసే…

పదేళ్ల అభివృ రెండేళ్ల అరాచకానికి మధ్య పోరు

– సునీత నామినేషన్‌ దాఖ‌లు ‌- జూబ్లీహిల్స్ ‌నుంచి బీఆర్‌ఎస్‌ ‌విజయయాత్ర – పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15:‌ జూబ్లీహిల్స్‌  ఉప ఎన్నిక‌ పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నది కాదని, పదేండ్ల అభివృద్ధి పాలనకు రెండు సంవత్సరాల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌…

నామినేషన్‌ ‌వేసిన మాగంటి సునీత

– కెటిఆర్‌, ‌తలసాని తదితరుల హాజరు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌15: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ ‌తొలి సెట్‌ ‌నామినేషన్‌ ‌వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్‌ ‌కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్‌రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్‌రెడ్డి,…

జూబ్లీహిల్స్ ‌బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ ‌రెడ్డి

– ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ‌జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీపక్‌రెడ్డి 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ‌బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.…