Category ముఖ్యాంశాలు

పేద‌ల‌కు మెరుగైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం

–  విద్యా శాఖ స‌మీక్ష‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 17: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం నిర్వ‌హించిన విద్యాశాఖ స‌మీక్ష‌లో మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని అధికార్ల‌కు సూచించారు.  తొలి దశలో ఔటర్ రింగురోడ్డు…

గ్రీన్‌ ‌కార్డ్ ‌లాటరీలోనూ భారత్‌పై ఆంక్షలు

– తక్కువ వలసలు ఉన్న దేశాలకు ప్రాధాన్యం – 2028 వరకు యూఎస్‌ ‌డైవర్సిటీ వీసా లాటరీకి దూరం – భారతీయులు లక్ష్యంగా అమెరికా మరో నిర్ణయం వాషింగ్టన్‌,అక్టోబర్‌17: ‌ట్రంప్‌ ‌రెండోసారి అధికారంలోకి వొచ్చినప్పటినుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్‌ ‌డైవర్సిటీ వీసా…

నామినేషన్‌ ‌దాఖలు చేసిన నవీన్‌ ‌యాదవ్‌

‌- యూసుఫ్‌గూడ నుంచి భారీ ర్యాలీ – కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం, వివేక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబరు17: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్‌ ‌వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌, ‌హైదరాబాద్‌ ‌మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. నవీన్‌ ‌యాదవ్‌…

లొంగిపోయిన మావో అగ్రనేత ఆశన్న

– మొత్తం 208మంది మావోయిస్టుల లొంగుబాటు\ – భారీగా ఆయుధాలు అప్పగింత – వారి పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ఛత్తీస్‌గడ్‌ ‌సిఎం రాయపూర్‌,అక్టోబర్‌17:‌మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న అలియాస్‌ ‌రూపేష్‌ ‌పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు…

నేడు బంద్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌.

– బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు – బీజెపి లక్ష్యంగా కాంగ్రెస్‌ ‌విమర్శలు – బీసీ బంద్‌కు అందరి మద్దతు ఉంది:  టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబరు17: బంద్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ‌పేరుతో18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు బంద్‌ పిలుపున‌కు కాంగ్రెస్‌…

విజన్‌-2047లో విద్యుత్‌ శాఖ పాత్ర కీలకం

– డిమాండ్‌కనుగుణంగా ఇన్‌ఫ్రా పెంచుకోవాలి – సోలార్‌ విద్యుదుత్పత్తి పెంచేందుకు చర్యలు – ఇందిరా సౌర గిరిజన వికాసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి – విద్యుత్‌ శాఖ ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలపై భట్టి సమీక్ష ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 అమలులో విద్యుత్‌ శాఖ కీలక పాత్ర పోషించాలని ఉప…

బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీనే

– సీఎం నాయకత్వంలో అఖిలపక్షం వచ్చేందుకు సిద్ధం – బిల్లుపై బీజేపీ నేతలు ప్రధాని, రాష్ట్రపతి వద్ద సమయం తీసుకోండి – 18న బీసీ బందులో సకల వర్గాలు పాల్గొనాలి – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని…

‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడో చెప్పండి

– ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ప్ర‌శ్న‌ – గడువు కోరడంతో విచారణ రెండు వారాలకు వాయిదా హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. రీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ…

భూ పరిపాలనలో మరో ముందడుగు

– ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు – 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సుల పంపిణీ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: గ్రామ రెవెన్యూ వ్యవస్ధ బలోపేతానికి గ్రామ పాలనాధికారు(జీపీవో)లను అందుబాటులోకి తేగా తాజాగా సులభంగా భూ సేవలందేలా ప్రతి మండలానికి నలుగురి నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తూ…