special Stories

special Stories

వైద్యవిద్యలో ప్రతిభ సరిపోదా.. భారీ ఫీజులూ తప్పనిసరా?

వైద్యవిద్య సాధారణ వృత్తివిద్య కాదు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే నిపుణులను తయారుచేసే సామాజిక బాధ్యత కలిగిన రంగం. అందువల్ల ప్రవేశాలు, ఫీజుల నిర్ణయం, శిక్షణ నాణ్యత ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. కానీ విద్యను ఆదాయ వనరుగా మార్చే ధోరణి మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు అవకాశాలను పరిమితం చేస్తున్నది. వైద్యవిద్యలో ప్రవేశానికి ప్రతిభతోపాటు లక్షలాది…

కరువు కాటకాల్లో ఉపాధి కరువు.. పేదల పొట్టకొట్టే నిధుల కొరత!

“దేశవ్యాప్తంగా ఉపాధి కోరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. జూలైలో 1.25 కోట్లుగా ఉన్న పని కోరుతున్న వారి సంఖ్య అక్టోబర్ నాటికి 2.33 కోట్లకు చేరడం సాధారణ పరిణామం కాదు. సాధారణంగా ఈ సమయంలో వ్యవసాయ పనులు పెరిగి గ్రామీణ కూలీలకు ఉపాధి లభించాలి. కానీ కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం…

వనభోజనాలా? కులభోజనాలా??

“ప్రకృతి పూజా కార్యక్రమం గా ప్రకృతి ని ఆస్వాదించాలసిన ఈ కార్యక్రమంలో ప్లాస్టీక్ ప్లేక్సీలు విపరీతంగా కట్టి వాతావరణం కాలుష్యం కు కారకం అవుతున్నారు.పెద్దపెద్ద శబ్దాలతో డిజిటల్ సౌండ్ సిస్టం వాడకం ద్వారా ధ్వని కాలుష్యం సైతం జరుగుతుంది.అసభ్యకర నృత్యాలు కు వేదిక అవుతుంది.ఇక్కడ మాంసాహారం లాంటివి వినియోగం చేయడం వలన కార్తీక సమారాధన కాన్సెప్ట్…

సమసమాజ శ్రేయస్సుకు – భగవద్గీత

“తన సుఖదుఃఖాలను ఇతరుల సుఖదుఃఖాలతో పోల్చి, అందరినీ సమానంగా చూసేవాడే ఉత్తమ యోగి అని శ్రీకృష్ణుడు బోధించాడు.ఈ భావనను ఆచరిస్తే సమాజంలో అనేక సమస్యలు తగ్గుతాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, నిరుపేద విద్యార్థులకు విద్య అందించడం, వృద్ధులను ఆదరించడం, అనారోగ్యంతో బాధపడేవారికి సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనాలు. మతం మనిషిలో దయను పెంపొందించాలి కానీ…

బంధాల నుంచి బాధ్యతల వరకు … సోనియా అంతరంగం

“భారతదేశ రాజకీయ చరిత్రలోని అనేక దశలను ఒక కుటుంబ సభ్యురాలిగా, రాజకీయ నాయకురాలిగా ఆమె చూసిన కోణం నుంచి అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుంది.ప్రేమ కోసం ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చిన ఒక మహిళ.. చివరకు భారత రాజకీయాల గమనాన్ని ప్రభావితం చేసిన కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆమె జీవన…

పోలీసులు – దోపిడి దొంగలు 

M.S. Acharya's Editorial for Warangal Vani

“ఈనాటి పరిస్థితుల్లో ఆచార్య గారి సంపాదకీయాన్ని మరింత విస్తృతంగా చూడాలి. నేరాల స్వరూపం మారింది. సాంప్రదాయ దోపిడీలతో పాటు సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, వ్యవస్థీకృత నేరాలు పెరిగాయి. నేరాలను అరికట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ, బాధితుడికి న్యాయం అందించడం, నేరాన్ని వేగంగా పరిశోధించడం, నేరస్తులకు శిక్ష పడేలా చూడడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం వంటి ప్రాథమిక బాధ్యతలు పోలీసు…

జల హక్కుల సాధనలో ఐక్యతే శ్రీరామరక్ష!

Meeting between Telangana Chief Minister A. Revanth Reddy and Prime Minister Narendra Modi in New Delhi

సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి అసలైన గీటురాయి కేంద్ర-రాష్ట్ర సంబంధాలే. దేశాభివృద్ధిలో రాష్ట్రాలే కీలక భాగస్వాములు. రాజకీయ విభేదాలకు అతీతంగా రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. న్యూదిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జరిపిన భేటీ ఈ కోణంలోనే ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర జీవనాడులైన…

డీలిమిటేషన్ – భారత ప్రజాస్వామ్యానికి కొత్త కొలతలు

How Should Treason Be Defined? | Understanding National Loyalty and Constitutional Responsibility

“2023లో చేసిన 106 వ రాజ్యాంగ సవరణ, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్ల రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రిజర్వేషన్, 2023 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కలకు రిఫరెన్స్ తేదీ మార్చి 1, 2027. తదుపరి లోక్‌సభ…

 దేశద్రోహాన్ని నిర్వచించడమెలా?!

 “ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్షాల ప్రధాన బాధ్యత. అధికారంలో ఉన్నవారి తప్పులను ఎత్తిచూపడం, ప్రజలకు ప్రత్యామ్నాయ విధానాలను అందించడం, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చకు పట్టుబట్టడం వాటి రాజ్యాంగబద్ధమైన హక్కు. బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ దేశద్రోహ శక్తులేననే వాదనలో ప్రజాస్వామ్య సూత్రాలకు స్థానం లేదు. అదే ప్రమాణాన్ని గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి వర్తింపజేసి…

పెరుగుతున్న డిమాండ్…తడబడుతున్న ‘ధర్మల్’!

తెలంగాణ విద్యుత్ రంగం ప్రస్తుతం తీవ్రమైన డిమాండ్-సరఫరా అంతరం అంచున నిలిచి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 65.01 శాతంగా ఉన్న రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్), 2025-26 నాటికి 56.86 శాతానికి పడిపోవడం ఉత్పాదక సామర్థ్య క్షీణతకు అద్దం పడుతున్నది. జాతీయ సగటు (63.07%) కంటే ఇది చాలా…